Site icon TeluguMirchi.com

మోసగాళ్లు – థ్రిల్ లేని మోసాలు

న‌టీన‌టులు: మంచు విష్ణు, కాజల్‌ అగర్వాల్‌, సునీల్‌శెట్టి త‌దిత‌రులు
దర్శకత్వం : జెఫ్రీ గీ చిన్‌
నిర్మాతలు: 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్‌‌
మ్యూజిక్ : శ్యామ్‌ సీఎస్‌
విడుదల తేది : మార్చి 19, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

గత కొంతకాలం గా హిట్ లేని మంచు విష్ణు..తాజాగా జెఫ్రె చిన్ డైరెక్షన్లో మోసగాళ్లు అనే సినిమా చేసాడు. తెలుగు , ఇంగ్లీష్ భాషల్లో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ( మార్చి 19 న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాజల్ అగర్వాల్ విష్ణు అక్కగా..సునీల్ శెట్టి ఏసీపీ కుమార్ గా నటించారు. మరి ఈ మూవీ విష్ణు కు హిట్ ఇచ్చిందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :

అర్జున్ (మంచు విష్ణు), అను (కాజల్ అగర్వాల్) ఓ మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన కవలలు. వీరి తండ్రి తనికెళ్ళ భరణి. నీతి, నిజాయితీకి మారుపేరు. నిజాయితీని నమ్ముకొని బ్రతికే ఆయనను ఓ వ్యక్తి మోసం చేయడంతో వీరి కుటుంబం వీధిన పడుతుంది. హైదరాబాద్ లోని ఓ స్లమ్ ఏరియాలో జీవనం సాగిస్తుంటారు. పెరిగి పెద్దయిన అర్జున్, అను ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్ వస్తారు. అర్జున్ కాల్ సెంటర్‌లో పని చేస్తూ తన కుటుంబం కోసం బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. అర్జున్ కాల్ సెంటర్‌లో జాబ్ చేస్తూ అక్కడి డాటా చోరీ చేస్తూ చిన్న చిన్న మోసాలకు పాల్పడుతుంటాడు. ఇతడి తెలివి తేటలు చూసి ఆ కాల్ సెంటర్ యజమాని విజయ్ (నవదీప్) ఓ ఐటి స్కామ్ కు ప్లాన్ చేస్తారు..మరి ఆ ఐటి స్కామ్ ఏంటి..? ఎలా చేశారు.. ఎందుకు చేశారు.. దాని వలన ఎవరికీ లాభం వచ్చింది.. స్కామ్ ఎలా బయటకు వచ్చింది అనేది ఈ సినిమా కథ.

ప్లస్ :

మైనస్ :

నటీనటుల తీరు :

సాంకేతిక వర్గం :

ఓవరాల్ గా : థ్రిల్ లేని మోసాలు

Exit mobile version