Site icon TeluguMirchi.com

రివ్యూ : ‘కిల్’ చేసిన ఖిలాడీ

స్టార్ కాస్ట్ : రవితేజ , డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి, అర్జున్ తదితరులు..
దర్శకత్వం : రమేష్ వర్మ
నిర్మాతలు: కోనేరు సత్యనారాయణ
మ్యూజిక్ : దేవి శ్రీ
విడుదల తేది : ఫిబ్రవరి 11, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 2.25/5

ర‌వితేజ, డింపుల్ హ‌య‌తి, మీనాక్షి చౌద‌రీలు జంటగా.. పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ బ్యాన‌ర్ల‌పై కోనేరుస‌త్య‌నారాయ‌ణ‌తో క‌లిసి ద‌ర్శ‌కుడు ర‌మేష్ వ‌ర్మ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రం ఖిలాడీ. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందించారు. ఈ మూవీ భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కొంత కాలం పాటు వరుస ఫ్లాపులతో సతమతం అయిన రవితేజ.. గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘క్రాక్’ మూవీతో మరోసారి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. కరోనా నిబంధనల ఉన్నా.. ఇది భారీ కలెక్షన్లతో సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ‘ఖిలాడీ’ అనే సినిమా తో వచ్చాడు. మరి ఈ మూవీ ఎలా ఉంది..? కథ ఏంటి..? నటి నటుల యాక్టింగ్ ఎలా ఉంది..? అనేది చూద్దాం.

కథ :

గాంధీ (రవితేజ) ఓ అనాధ కావడం తో.. అతణ్ని పెంచి పెద్ద చేస్తాడు రాజశేఖర్ (రావు రమేష్). రాజశేఖర్ అంటే గాంధీకి అమితమైన గౌరవం. ఐతే హోం మినిస్టర్ గురుసింగం (ముకేష్ రుషి) ముఖ్యమంత్రి సంబంధించి పది వేల కోట్ల రూపాయల డబ్బులకు సంబంధించిన డీల్ లో రాజశేఖర్ తో పాటుగా గాంధీ కుటుంబం ఇరుక్కుపోతుంది. దీంతో గాంధీ జైలు పాలవుతాడు. మరి అతన్ని బయటకి తీసుకొచ్చేందుకు ఒక సైకాలజీ స్టూడెంట్ మీనాక్షి చౌదరి ప్రయత్నిస్తుంది. మరి ఈ క్రమంలో గాంధీ బయటకు వస్తాడు కానీ రావడంతోనే అందరికీ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇస్తాడు. మరి ఈ కథలో తాను ఇచ్చిన ఆ ట్విస్ట్ ఏంటి? ఇంతకీ తాను ఆ స్కాం లో ఎలా ఇరుక్కుంటాడు? తనకి డింపుల్ హయాతికి సంబంధం ఏమిటి అనేది మీరు తెరపై చూడాల్సిందే.

ప్లస్ :

మైనస్ :

నటీనటుల తీరు :

సాంకేతిక వర్గం :

Exit mobile version