Site icon TeluguMirchi.com

రివ్యూ : లాజిక్ లు మిస్సైన ‘క‌ప‌ట‌ధారి’

న‌టీన‌టులు: సుమంత్‌, నందితా శ్వేత‌, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాష్‌ త‌దిత‌రులు
దర్శకత్వం : ప్ర‌దీప్ కృష్ణ‌మూర్తి
నిర్మాతలు: ల‌లిత ధ‌నంజ‌య‌న్‌
మ్యూజిక్ : సైమ‌న్ కింగ్‌
విడుదల తేది : ఫిబ్రవరి 19, 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 2.5/5

సుబ్రహ్మణ్యపురం చిత్రం తో సూపర్ హిట్ అందుకున్న సుమంత్..ఈరోజు (ఫిబ్రవరి 19) క‌ప‌ట‌ధారి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రాన్ని ప్రదీప్ కృష్ణమూర్తి తెరకెక్కిస్తుండగా, క్రియేటివ్ ఎంటర్టైనర్స్ పతాకంపై ధనంజయన్ నిర్మించారు. కన్నడలో ఈ చిత్రాన్ని పవర్‌స్టార్ పునీత్ రాజ్‌కుమార్ నిర్మించారు. క‌న్న‌డలో చాలా పెద్ద హిట్ అయ్యింది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ ఎమోష‌న‌ల్ థ్రిల్ల‌ర్‌ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో.. రీమేక్ అయ్యింది. సుమంత్‌, నందిత‌ జంటగా నటిస్తుండగా.. పూజాకుమార్‌, నాజ‌ర్‌, జ‌య‌ప్ర‌కాశ్‌, వెన్నెల కిశోర్ కీలక పాత్ర‌లు పోషించారు. మరి కన్నడ లో పెద్ద హిట్ అయినా ఈ మూవీ తెలుగు లో ఎలా ఉంది..? ఈ కథ ఏంటి..? సుమంత్ రోల్ ఏంటి..? అనేది పూర్తి రివ్యూ లో చూద్దాం.

కథ :

గౌతమ్ (సుమంత్‌) హైద‌రాబాద్‌లో ఓ ట్రాఫిక్ ఇన్‌స్పెక్ట‌ర్ గా విధులు నిర్వహిస్తుంటాడు‌. కానీ గౌత‌మ్‌కి ట్రాఫిక్ నుంచి క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో వెళ్లాలనే కోరిక. ఓ రోజు అనుకోకుండా మెట్రో త‌వ్వ‌కాలు జ‌రుగుతున్న ప్రాంతంలో మూడు అస్థి పంజ‌రాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. మూడు అస్థి పంజ‌రాల్లో ఓ ప‌దేళ్ల పాప అస్థి పంజ‌రం కూడా ఉండడం గౌత‌మ్‌కి చాలా బాధ వేస్తుంది. అభం శుభం తెలియ‌ని ఓ ప‌దేళ్ల పాప‌ను ఎవ‌రు చంపారో తెలుసుకోవాలని అనుకుంటాడు‌. పై అధికారికి ఇష్టం లేక‌పోయినా క్రైమ్ కేసులో గౌతమ్ ఎంటర్ అవుతాడు. మరి ఆ అస్థి పంజ‌రాలు ఎవరివి..? గౌతమ్ ఈ కేసును ఎలా ఛేదిస్తాడు..? అనేది సినిమా కథ.

ప్లస్ :

మైనస్ :

నటీనటుల తీరు :

ఫైనల్ గా : లాజిక్ లు మిస్సైన క‌ప‌ట‌ధారి.

Exit mobile version