Site icon TeluguMirchi.com

రివ్యూ : బంగారు బుల్లోడు – బోల్తాకొట్టాడు

స్టార్ కాస్ట్ : అల్లరి నరేశ్‌, పూజా జవేరి, తనికెళ్ల భరణి తదితరులు..
దర్శకత్వం : పీవీ గిరి
నిర్మాతలు: ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌
మ్యూజిక్ : సాయి కార్తీక్
విడుదల తేది : జనవరి 23 , 2021
తెలుగు మిర్చి రేటింగ్ : 2/5

అల్లరి నరేష్ హీరోగా ..’నందిని నర్సింగ్ హోమ్’ ఫేమ్ పీవీ గిరి డైరెక్షన్లో తెరకెక్కిన చిత్రం బంగారు బుల్లోడు. అల్లరి నరేష్ కు జోడీగా పూజా ఝవేరి నటిస్తోంది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా.. ఎకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. ఎంటర్‌టైన్మెంట్‌ గ్యారెంటీ అంటూ చిత్రయూనిట్ చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పటంతో సినిమా ఫై అంచనాలు పెంచుకొని థియేటర్స్ కు పరుగులు పెట్టారు. మరి చిత్ర యూనిట్ ఆ మాట ను నిలబెట్టుకున్నారా..? అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా..? అసలు కథ ఏంటి..? అనేది ఇప్పుడు చూద్దాం.

కథ :
భవాని ప్రసాద్(అల్లరి నరేశ్‌), అతని సోదరులు పెళ్లి చేసుకొని లైఫ్ ను సాఫీగా సాగించాలని అనుకుంటున్నారు. కానీ వారికీ పెళ్లిళ్లు కావు. ఆ గ్రామంలో మావుళ్ళమ్మ తల్లి బాగా ఫేమస్. పెళ్లి కానివారు ఎవరు ఆమెకి మొక్కుకున్నా వెంటనే పెళ్ళైపోతుంది. ఐతే భవాని ప్రసాద్ మరియు ఆయన సోదరులకు ఆలా మొక్కుకున్న పెళ్లిళ్లు కావు. అసలు ఎందుకు కావడం లేదా అని ఆరా తీస్తుండగా..వారి తాతయ్య (తనికెళ్ళ భరణి) చేసిన ఓ తప్పిదం వల్ల వారికీ పెళ్లిళ్లు కావడం లేదని తెలుసుకుంటాడు. ఆ తర్వాత ఏంచేస్తాడు..? భవాని ప్రసాద్‌ ఎలాంటి సమస్యలను ఎదురుకున్నాడు ? అసలు తన తాతయ్య చేసిన తప్పు ఏమిటి ? కనక మహాలక్ష్మి (పూజా జవేరి)తో భవాని ప్రసాద్ ఎలా ప్రేమలో పడ్డాడు ? వీరికి పెళ్లి అవుతుందా..లేదా..? అనేది అసలు కథ .

ప్లస్ :

మైనస్ :

నటీనటుల తీరు :

సాంకేతిక వర్గం :

ఫైనల్ :

చాల రోజుల నుండి ఊరిస్తూ వస్తున్న బంగారు బుల్లోడు..ఫైనల్ గా థియేటర్స్ లలో నిరాశపరిచాడు. కామెడీ లేకపోవడం , మ్యూజిక్ అంతంత మాత్రమే ఉండడం..రొటీన్ కథ కావడం తో ప్రేక్షకులు ఏం సినిమారా బాబు అంటూ బయటకొస్తున్నారు.

Exit mobile version