Site icon TeluguMirchi.com

అమరావతి కోసం ప్రపంచ బ్యాంక్‌ 3324 కోట్ల అప్పు

ఏపీ ప్రభుత్వం నూతన రాజధాని కోసం కేంద్రం నుండి, ప్రపంచ భ్యాంకు నుండి సాయం కోరుతూ పు సార్లు విజ్ఞప్తిని చేయడం జరిగింది. తాజాగా ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం నుండి అందుతున్న నిధు ఎన్ని, ప్రపంచ బ్యాంకు అప్పు ఎంతో చెప్పాంటూ వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంటులో ప్రశ్నించాడు.

అందుకు సంబంధించిన మంత్రి సమాధానం ఇస్తూ ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుండి అమరావతి నిర్మాణం కోసం అప్పు కోరడం జరిగింది. ఏపీ ప్రభుత్వం సమర్పించిన డాక్యుమెంట్లు మరియు ఇతరత్ర ఆధారా నేపథ్యంలో 3324 కోట్ల రూపాయను అప్పుగా ఇచ్చేందుకు ఓకే చెప్పింది. త్వరలోనే ఆ మొత్తం ఏపీ ప్రభుత్వంకు అందబోతుంది.

ఇక కేంద్ర ప్రభుత్వం నుండి ఏపీ ప్రభుత్వంకు సచ్చివాయం మరియు హైకోర్టు నిర్మాణం కోసం 1500 కోట్లు అందచేయనున్నట్లుగా మంత్రి పేర్కొన్నారు. కొత్త రాజధాని నిర్మాణంకు పూర్తిగా కేంద్రం భరించాల్సి ఉన్నా కూడా కొన్ని కారణా వ్ల కేంద్రం తప్పుకుంది. దాంతో ఏపీ ప్రభుత్వంకు భారంగా రాజధాని నిర్మాణం మారింది.

Exit mobile version