స్లిప్పులు లేకపోయినా ఓటు వేయవచ్చు !

banvar lal
స్లిప్పులు లేకపోయినా ఓటు వేయవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ తెలపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఓటరు జాబితాలో తమ పేర్లు గల్లంతయ్యాయని ఓటర్లు ఆందోళనకు దిగడంపై స్పందిస్తూ అద్దెకు ఉన్నవారి అడ్రస్సు మారితే ఓట్లు తొలగించి ఉండొచ్చన్నారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను పరిశీలిస్తున్నట్లు వివరించారు