Site icon TeluguMirchi.com

విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్లలో ప్లాట్​ ఫాం టికెట్ ధర పెంపు


దసరా సందర్భంగా ఏర్పడే అనవసర రద్దీని నివారించేందుకు రైల్వే శాఖ ప్లాట్​ ఫాం టికెట్ ధరలను పెంచింది. ఈ పెంపు శుక్రవారం నుంచి అక్టోబర్ 9 వరకు అమలులో ఉంటుంది. రైల్వే స్టేషన్​లో గతంలో రూ.10 ఉంటే ప్రస్తుతం రూ.30కి పెంచారు. గుంటూరులో 10 రూపాయల నుంచి 20కి పెంచారు. సొంత ఊర్లకు వెళ్లే వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు.. ప్లాట్​ ఫాంపైన రద్దీని నియంత్రించేందుకు ఈ ధరలు పెంచినట్లు అధికారులు తెలిపారు.

Exit mobile version