Site icon TeluguMirchi.com

విజయసాయి.. బెయిల్ రద్దు !

vijayasai-reddyజగన్ అక్రమాస్తుల కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న విజయసాయిరెడ్డి బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అంతేకాకుండా జూన్ 5లోపు లొంగిపోవాలని ఆదేశించింది. విజయసాయి సాక్ష్యులను బెదిరింపులకు గురిచేస్తున్నారనే… ఆయన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ సుప్రీం ను కోరిన సంగతి తెలిసిందే. మరోవైపు ఇదే కేసులో మరో నిందితుడు, పారిశ్రామిక వేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కు కూడా కోర్టు బెయిల్ నిరాకరించింది. కాగా, జగన్ అక్రమాస్తుల కేసు విచారణను నాలుగు నెలలలోపు పూర్తి చేయాలని సుప్రీం సీబీఐని ఆదేశించింది.

Exit mobile version