Site icon TeluguMirchi.com

28న విజయమ్మ దీక్ష !

ys vijayammaజగన్ అక్రమ నిర్బంధానికి నిరసనగా..  వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ఆధ్వర్యంలో ఈ నెల 28న ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. 28న ఉదయం పది గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు చేపట్టే ఈ దీక్షకు వైఎస్ అభిమానులు, పార్టీ శ్రేణులు హాజరుకావాల్సిందిగా వైకాపా ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పట్లో..   జగన్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలు లేకపోవడంతో వైకాపాపై ప్రజల్లో సానుభూతిని కంటిన్యూ చేయడానికి ఇలాంటి దీక్షలు అవసరమని రాజకీయ వర్గాలు గుసగుసలాడుతున్నాయి.

Exit mobile version