Site icon TeluguMirchi.com

అక్కడి ప్రభుత్వోద్యోగులు తీసుకున్న కట్నాల లెక్కలు చెప్పాలట

వరకట్న వ్యవస్థని నిర్మూలించేందుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 2004 తర్వాత వివాహం చేసుకున్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు.. పెళ్లి సమయంలో తీసుకున్న కట్నం, వాటి పూర్తి వివరాలను ప్రభుత్వానికి అందించాలని ఓ ఉత్తర్వులో పేర్కొంది. దీంతో వివిధ శాఖల్లో పనిచేస్తున్న సుమారు 10 వేల మంది ఉద్యోగులు, అధికారులు ఇప్పుడు ప్రభుత్వానికి వరకట్న వివరాలు సమర్పించాల్సి ఉంది.

Exit mobile version