తెలంగాణ కరోనా బులిటిన్ : 2,009 కేసులు , 10 మరణాలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల ఉదృతి కొనసాగుతూనే ఉంది. ప్రతి రోజు మాదిరిగానే ఈరోజు కూడా హెల్త్ బులిటిన్ ప్రకారం గడిచిన 24 గంటలలో 2,009 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కాగా కరోనా కారణంగా మరో 10 మంది ప్రాణాలను కోల్పోయారు.

దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,95,609 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,65,844 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 1,145 కు చేరింది. ప్రస్తుతం 28,620 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. ఇక జిల్లాల వారీగా కేసులు చూస్తే..