తెలంగాణ వార్తలు

తెలంగాణలో ఇవాళ ఐదు కరోనా మరణాలు

తెలంగాణలో ఇవాళ మరో 38 మంది కరోనా బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 26 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి. మరో 10...

రైతులకు కేసీఆర్ పిలుపు

తెలంగాణ రైతులంతా నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు ముందుకు రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపునిచ్చారు. రైతులంతా వందకు వంద శాతం రైతుబంధు సాయం పొందాలన్నారు. రాష్ట్రంలో నియంత్రిత పంటల...

తెలంగాణ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఫస్ట్ కరోనా మృతి

తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్ కారణంగా చాలామందే చనిపోయారు కానీ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మాత్రం ఒక్క మరణం కూడా సంభవించలేదని నిన్నటివరకు అనుకున్నాం కానీ ఈరోజు మొదటి మరణం సంభవించింది. పోలీసు కానిస్టేబుల్‌...

కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్

కరోనా టెస్టుల విషయం లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫై మండిపడ్డారు కాంగ్రెస్ నేత ఉత్తమ్. కరోనా పరీక్షలు చేయకుండానే సూర్యాపేటను కరోనా‌ రహిత జిల్లాగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. సూర్యాపేటతో పాటు...

తెలంగాణ లో ఇవి మాత్రం ఓపెన్ కావు..

లాక్ డౌన్ 4 లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరికొన్ని సడలింపులు చేసారు. క్వారంటైన్‌ జోన్లు మినహా మొత్తం గ్రీన్ జోన్లేనని ప్రకటించారు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని షాపులు తెరుచుకోవచ్చని.. కానీ, హైదరాబాద్‌లో...

తెలంగాణలో స్టార్ట్ అయినా ఆర్టీసీ బస్సులు

లాక్ డౌన్ కారణంగా డిపోలకే పరిమితమైన తెలంగాణ ఆర్టీసీ బస్సులు మళ్లీ ఈరోజు నుండి రోడ్డెక్కాయి. కేవలం యాభై శాతం సీట్లలో మాత్రమే ప్రయాణికులకు అనుమతికి బస్సులను నడపబోతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్ని...

కేసీఆర్ ఏ ప్రకటన ఇస్తాడో అని అందరిలో టెన్షన్

కేంద్రం ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ పొడిగించింది. మే 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ కొన్ని సడలింపులు జారీ చేసింది. అయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం ప్రకటిస్తాడో...

లాక్‌డౌన్‌ యథావిధి: కేసీఆర్

రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్‌ నిబంధనలు యథావిధిగా అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు లాక్‌డౌన్‌పై కేంద్రం మార్గదర్శకాలను పరిశీలించి రాష్ట్రంలో వ్యూహం ఖరారు చేస్తామన్నారు. కరోనా వ్యాప్తి నివారణకు...

తెలంగాణ లో బిజెపి పార్టీ కి పెద్ద షాక్ తగిలింది..

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నుంచి టీఆర్ఎస్‌లోకి వ‌ల‌సలు స్టార్ట్ అయ్యాయి. బీజేపీకి చెందిన ముగ్గురు నగర పాలక సంస్థ కార్పొరేటర్‌లు టీఆర్ఎస్‌లో చేరారు. నిజామాబాద్...

తెలంగాణలో కొత్తగా 47 కేసులు

తెలంగాణలో ఇవాళ కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైనవాటిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 40 కేసులు, రంగారెడ్డి జల్లాలో 2, మరో ఇద్దరు వలస కార్మికులకు...

Latest News