తెలంగాణ వార్తలు

సెప్టెంబ‌ర్ 7 నుండి తెలంగాణ అసెంబ్లీ

తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల తేదీల‌ను ప్ర‌భుత్వం ఖ‌రారు చేసింది. అసెంబ్లీ వ‌ర్షా‌కాల స‌మావేశాల‌ను సెప్టెంబ‌ర్ 7వ తేదీ నుంచి 20 రోజుల పాటు నిర్వ‌హించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అసెంబ్లీ స‌మావేశాల నిర్వ‌హ‌ణ‌పై ప్ర‌గ‌తి...

తెలంగాణ రాష్ట్రం లో కరోనా కేసులు కాస్త తగ్గాయి కానీ ..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య శనివారం కాస్త తగ్గాయి. శనివారం ఒక్కరోజే 1,102 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 91,361కి చేరింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 9...

కరోనా అప్డేట్ : తెలంగాణ లో 90 వేలు క్రాస్ అయినా కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. రాష్ట్ర సడలింపుల తర్వాత ప్రతి రోజు భారీగా కేసులు నమోదు అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మహమ్మారి రాష్ట్రంలో 90...

తెలంగాణ లో ఆందోళన కలిగిస్తున్న కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గురువారం ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా 88 వేల మార్కును దాటేసింది. నిన్న 22,046 శాంపిళ్లు పరీక్షించగా 1,921 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు...

తెలంగాణ రాష్ట్ర తాజా కరోనా అప్డేట్

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం కాస్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం తో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,256 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య,...

తెలంగాణ కరోనా కేసుల సంఖ్య ఎంతో తెలిస్తే షాక్ అవుతారు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు, ఆంక్షలు విదిస్తున్నప్పటికీ మాయదారి మహమ్మారి మాత్రం బుసలు కొడుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1982...

తెలంగాణ మంత్రికి కరోనా

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి కొనసాగుతూనే ఉంది. సామాన్య ప్రజలే కాక సినీ , రాజకీయ నేతలు సైతం దీనిబారిన పడుతూ మరణిస్తున్నారు. తాజాగా మంత్రి మల్లారెడ్డి కి కరోనా సోకింది. ఇటీవల...

కరోనా తో కాంగ్రెస్ మాజీ ఎంపీ కన్నుమూత ..

కరోనా మహమ్మారి పడి సామాన్య ప్రజలే కాక సినీ , రాజకీయ నేతలు సైతం బలి అవుతున్నారు. ఇప్పటికే పలువురు మరణించగా..తాజాగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ నంది ఎల్లయ్య...

తెలంగాణ లో శుక్రవారం ఎన్ని కేసులు నమోదు అంటే ..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విలయతాండవం కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు, ఆంక్షలు విదిస్తున్నప్పటికీ మాయదారి మహమ్మారి మాత్రం బుసలు కొడుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 2256 కొత్త కేసులు...

ప్రగతి భవన్ ముట్టడికి విపక్షాల యత్నం..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారిని కట్టడిలో చేయడంలో తెలంగాణ సర్కార్ విఫలమైందని ఆరోపిస్తూ రాష్ట్రంలోని విపక్షాలన్నీ ప్రగతి భవన్ ముట్టడికి యత్నించాయి. మధ్యాహ్నం విపక్ష నేతలంతా ప్రగతి భవన్ ముందు ఆందోళనకు దిగారు....

Latest News