తెలంగాణ వార్తలు

ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కేటీఆర్..

హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో వ‌ర‌ద ప్రభావిత ప్రాంతాల్లో పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ప‌ర్యటించారు.ఎడతెరిపిలేకుండా కురిసిన వానతో జంటనగరాలు చిగురుటాకులా వణికిపోయాయి. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా అన్ని చోట్లా...

ప్రమాదంలో ముసా పేట మెట్రో స్టేషన్ పిల్లర్

ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వందేళ్ల రికార్డు ను బ్రేక్ చేసింది. ఏకంగా 32 సెంటీమీటర్ల వర్షం పడింది. ఈ భారీ వర్షానికి నగరంలో పలు సంఘటనలతో 15 మంది మృతి చెందారు....

ప్రముఖ కళాకారిణి శోభానాయుడు కన్నుమూత

ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ శోభానాయుడు తుది శ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున శోభానాయుడు కన్నుమూశారు. వెంకట నాయుడు, సరోజినీ దేవి దంపతులకు విశాఖపట్నం జిల్లా...

తెలంగాణ హెల్త్ బులిటిన్ : 1,446 కొత్త కేసులు , 8 మంది మృతి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉదృతి తగ్గుతూ , పెరుగుతూ వస్తుంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,446 కేసులు నమోదు అయినట్లు హెల్త్ బులిటిన్ విడుదల చేసింది. ఈ కేసులతో...

బ్రేకింగ్ : ఆత్మహత్య చేసుకున్న కీసర ఎమ్మార్వో నాగరాజు..

అవినీతి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం చెంచల్‌గూడ జైల్లో ఉన్న నాగరాజు.. జైల్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. ల్యాండ్ వివాదంలో భారీగా లంచం తీసుకుంటూ...

హైదరాబాద్ లో రికార్డు స్థాయి వర్షం..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మూలంగా తెలుగు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వందేళ్ల రికార్డు ను బ్రేక్ చేసింది. ఏకంగా 32 సెంటీమీటర్ల వర్షం పడింది. ఈ...

భయం గుప్పిట్లో హైదరాబాద్ వాసులు

తెలంగాణ రాష్ర్టాన్ని భారీ వ‌ర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడ‌తెరిపి లేకుండా కుండ‌పోత వాన కురుస్తోంది. ఈ క్ర‌మంలో హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ రెడ్ అల‌ర్ట్ జారీ చేసింది. రాష్ర్ట వ్యాప్తంగా లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు...

తెలంగాణ లో మరోసారి పెరిగిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా తగ్గుతూ వచ్చిన కేసులు..గత 24 గంటల్లో మళ్లీ పెరిగాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1708 కేసులు నమోదు అయ్యాయి. దీంతో నమోదైన...

కవితకి మంత్రి పదవి ఖాయం !

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయదుందుభి మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత అఖండ మెజార్టీతో గెలిచారు.  పోలైన...

నిజామాబాద్ ఎమ్మెల్సీ ఎన్నిక‌లో కవిత విజయకేతనం

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విజయకేతనం ఎగరవేసింది. మొత్తం 824 ఓట్ల‌లో 823 ఓట్లు పోల్ అవ్వగా.. ఇందులో క‌విత‌కు 728 ఓట్లు వ‌చ్చాయి....

Latest News