తెలంగాణ వార్తలు

జిహెచ్ఎంసి పరిధిలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ ముమ్మరం – మేయర్ బొంతు రామ్మోహన్

 రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఆదేశాల మేరకు అన్ని సర్కిళ్లలో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపడుతున్నట్లు నగర మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. అన్ని ఏర్పాట్లు చేసిన అనంతరం స్పెషల్ శానిటేషన్...

ఏపీలో కొత్తగా 2,849 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,849 కొత్త కేసులు నమోదయ్యాయి.  దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 830731కి చేరింది.  ఇక గడిచిన 24 గంటల్లో...

వరద సాయం పేరుతో కేసీఆర్ సర్కార్ వైట్ కాలర్ దోపిడీ – దాసోజు శ్రవణ్

 ''టీఆర్ఎస్ ప్రభుత్వం వరద సహాయ పంపిణీలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడింది. దొంగలు దొంగలు కలసి దేశాలు పంచుకున్నట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు,వార్డ్ లీడర్లు, జీహెచ్ఎంసీ అధికారులు వీళ్ళంతా కలసి వరద సహాయ నిధి దోచుకున్నారు....

వరద ప్రభావిత ప్రాంతాల్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టిన జిహెచ్ఎంసి

నగరంలోని చెరువుల రక్షణకు, సుందరీకరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. సోమవారం జూబ్లీహిల్స్ షేక్ పేట్ లోని కొత్త చెరువులో పెరిగిన గుర్రపుడెక్క, చెత్తాచెదారాన్ని తొలగించే...

తీన్మార్ మల్లన్న .. మహా పాదయాత్ర

తనను గెలిపిస్తే చట్ట సభల్లో పేదోళ్లు, నిరుద్యోగుల గొంతుకనవుతానని హామీ ఇచ్చారు తీన్మార్ మల్లన్న. మాట నిలుపుకోకుంటే రెండున్నరేండ్లలో రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తన పాదయాత్రను జనగామ...

హైద్రాబాద్ చెరువులకు యుద్దప్రాతిపదికన మరమ్మతులు

అక్టోబర్ 12 నుండి కురిసిన భారీ వర్షాల ప్రభావం నగరంపై పడింది. ఈ సందర్భంగా చెరువుల పటిష్టతను పరిశీలించి, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్రావు, రాష్ట్ర పురపాలక...

ప్రాణం పంచే మనస్సున్న పోలీస్ అంటూ కీరవాణి సాంగ్

ప్రముఖ సినీ గేయ రచయిత అనంత్ శ్రీరామ్ రచించి ఎం.ఎం. కీరవాణి స్వరపరచి, ఆలపించిన "పోలీస్, పోలీస్.. తెలంగాణా పోలీస్, ప్రాణం పంచే మనసున్న పోలీస్" అనే పాటను డీజీపీ మహేందర్ రెడ్డి...

హైద్రాబాద్ వరద ముంపు ప్రాంతాల్లో 10 రోజుల పాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

భారీ వర్షాలు, వరదలతో నగరంలో తీవ్ర ముంపు ప్రభావానికి గురైన 235 కాలనీలలో కొట్టుకువచ్చిన చెత్త, ఇతర వ్యర్థాలను తొలగించుటకు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టినట్లు జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్...

రోడ్ల మరమ్మతు, పునరుద్దరణ పనులు చేపట్టిన జిహెచ్ఎంసి

ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నగరంలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులు, పునరుద్దరణ పనులను చేపట్టినట్లు జిహెచ్ఎంసి చీఫ్ ఇంజనీర్ జియాఉద్దీన్ తెలిపారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు ఇటీవల నిర్వహించిన...

ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కవిత

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కల్వకుంట్ల కవిత విజయకేతనం ఎగరవేసిన సంగతి తెలిసిందే. మొత్తం 824 ఓట్ల‌లో 823 ఓట్లు పోల్ అవ్వగా.. ఇందులో క‌విత‌కు 728...

Latest News