తెలంగాణ వార్తలు

Corona Tracker

తెలంగాణ లో కొత్తగా 4009 కరోనా కేసులు, 14 మరణాలు

దేశం లో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4009 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 3,55,433 కేసులు నమోదు...

నాలుగు రోజుల్లోగా పేరుకుపోయిన చెత్తను తొలగించండి, కేటిఆర్ ఆదేశాలు !

హైదరాబాద్ నగరంలో పేరుకుపోయిన చెత్తను రానున్న నాలుగు రోజుల్లోగా పూర్తిస్థాయిలో తొలగించాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశించారు. ప్రతి సర్కిల్ లోని మెడికల్ ఆఫీసర్, డిప్యూటి కమిషనర్, సంబంధిత పారిశుధ్య అధికారులు...

జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్

కోవిడ్ -19 మహమ్మారి నుండి రక్షించేందుకు ప్రతి ఒక్కరూ వాక్సిన్ తప్పనిసరిగా తీసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పిలుపునిచ్చారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో నేడు జర్నలిస్టులు, ఉద్యోగులకు ఏర్పాటుచేసిన ప్రత్యేక వ్యాక్సినేషన్...
Corona Tracker

తెలంగాణ లో కొత్తగా 4446 కరోనా కేసులు, 12 మరణాలు

దేశం లో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 4446 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 3,46,331 కేసులు నమోదు...

రెండో రోజు కు చేరిన వైఎస్ షర్మిల దీక్ష

తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు వెంటనే ప్రకటించాలని కోరుతూ వైఎస్‌ షర్మిల చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరుకుంది. లోటస్‌పాండ్‌లో వైఎస్‌ షర్మిల తన దీక్షను కొనసాగిస్తున్నారు. పచ్చి మంచినీళ్లు కూడా ముట్టనని ప్రతినబూనారు....

తెలంగాణ లో పదో తరగతి పరీక్షలు రద్దు

తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో SSC బోర్డు పదో తరగతి పరీక్షలను రద్దు చేసింది. ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్షలు వాయిదా పడ్డాయి. పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తూ...
Corona Tracker

తెలంగాణ లో కొత్తగా 3840 కరోనా కేసులు, 9 మరణాలు

దేశం లో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 3840 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 3,34,738 కేసులు నమోదు...

గ్లోబల్ మేయర్ల సదస్సుకు మేయర్ విజయలక్ష్మి కి ఆహ్వానం, భారత్ నుండి ఏకైక మేయర్

వాతావరణంలో కర్బన ఉద్గారాలను తగ్గించి నగరాల్లో మెరుగైన జీవన ప్రమాణాలను కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై యునెటెడ్ నేషన్స్ ఇన్ఫర్మేషన్, కమ్యునికేషన్ టెక్నాలజి ఆధ్వర్యంలో నిర్వహించనున్న గ్లోబల్ మేయర్ల సమావేశంలో పాల్గొనేందుకు హైదరాబాద్ నగర...

నాగార్జునసాగర్ ఉపఎన్నిక కు సర్వం సిద్ధం

ఈ నెల 17వ తేదీన జరగబోయే నాగార్జునసాగర్ ఉపఎన్నిక సుర్క్షితంగా నిర్వహించేందుకు అన్నీ ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ ఎన్నికల ప్రధానాధికారి శశాంక గోయల్ చెప్పారు. పోలింగ్ ఉదయం 7 నుంచి సాయంత్రం 7...

కరోనా నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించిన తెలంగాణ సియస్

రాష్ట్రంలో కోవిడ్-19కు సంబంధించి ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ గురువారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కోవిడ్ పేషంట్ల కోసం ప్రభుత్వ...

Latest News