తెలంగాణ లో కొత్తగా 6542 కరోనా కేసులు, 20 మరణాలు
దేశం లో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 6542 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 3,67,901 కేసులు నమోదు...
జిహెచ్ఎంసి లో ముమ్మరంగా కొనసాగుతున్న చెత్త తొలగింపు
రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశాలతో చేపట్టిన ముమ్మర పారిశుధ్య కార్యక్రమాల్లో భాగంగా రెండోరోజైన నేడు పెద్ద ఎత్తున చెత్త తొలగింపు డ్రైవ్ కొనసాగింది. బిన్ లెస్ ఫ్రీగా చేపట్టిన చర్యల్లో...
జిహెచ్ఎంసి కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్ తెలుసా ?
గ్రేటర్ హైదరాబాద్ లో కరోనాను నింయత్రించేందుకు చేపడుతున్న చర్యలు, కరోనా సంబంధిత అంశాలపై నగరవాసులకు సమాచారం అందించేందుకు జిహెచ్ఎంసిలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంలో సమాచారాన్ని పొందేందుకు గాను 040-21 11 11...
తెలంగాణ లో నైట్ కర్ఫ్యూ
తెలంగాణ లో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో నేటి నుంచి మే 1 వరకు నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 9 గంటల...
తెలంగాణ లో కొత్తగా 5926 కరోనా కేసులు, 18 మరణాలు
దేశం లో కరోనా మళ్ళీ విజృంభిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 5926 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 3,61,359 కేసులు నమోదు...
రోడ్లపై చెత్తవేస్తే భారీ జరిమానా, ప్రభుత్వం ఆదేశాలు !
నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణలో అలసత్వం వహించే అధికారులను సహించేదిలేదని రాష్ట్ర పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ హెచ్చరించారు. నేడు జిహెచ్ఎంసి కార్యాలయంలో జోనల్, డిప్యూటి కమిషనర్లు, ఏ.ఎం.హెచ్.ఓ ల...
జిహెచ్ఎంసిలో తిరిగి ప్రారంభం కానున్న కోవిడ్ కంట్రోల్ రూం
నగరంలో ప్రస్తుతం కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు చేపడుతున్న చర్యలు నగరవాసులకు కరోనా సంబంధిత అంశాలపై సమాచారం అందించేందుకు జిహెచ్ఎంసి లో కోవిడ్-19 కంట్రోల్ రూం ను ప్రారంభించాలని ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్...
బిగ్ బ్రేకింగ్ : సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్
తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. స్వల్ప లక్షణాలు ఉన్నాయని సీఎస్ సోమేశ్ కుమార్ అధికారికంగా వెల్లడించారు. గజ్వేల్ లోని తన ఫాం హౌస్ లో ఐసోలేషన్ లో...
ఎన్నికల ప్రచారంలో కరోనా పంజా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల భగత్ కి కరోనా పాజిటివ్
నాగార్జున సాగర్‌లో ఉప ఎన్నిక ప్రచారం లో కరోనా విజృంభించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల భగత్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. వీరితో పాటు మరి కొందరు...
కొవిడ్ కేసుల పెరుగుదలపై ప్రభుత్వాన్ని నిలదీసిన హై కోర్ట్ !
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుంది, రోజు వారి కేసులు 2 లక్షలు దాటుతున్నాయి. తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ఈరోజు...