తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఎండీగా సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్‌లో సజ్జనార్ ఎండీగా బాధ్యతలు...
గురుకులాలు, రెసిడెన్సియల్ స్కూళ్లు మూసివేత !
తెలంగాణలో రేపటి(బుధవారం) నుంచి స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. ప్రత్యక్ష తరగతుల ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాలల ప్రారంభం యథాతథంగా కొనసాగుతుందని ప్రభుత్వం ఈ రోజు మంగళవారం ప్రకటన జారీచేసింది. గురుకులాలు,...
పాఠశాలల్లో ప్రత్యక్ష బోధనకు హైకోర్ట్ మెలిక !
తెలంగాణాలో ఈ రోజు నుండి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన అమలు కాబోతున్న సమయంలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష బోధనపై విద్యార్థులను బలవంతం చేయొద్దని సూచించింది. తరగతులకు హాజరుకాని విద్యార్థులపై...
తెలంగాణ గురుకుల్ ఎంట్రన్స్ రిజల్ట్స్ విడుదల
ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఓపెన్ స్కూల్ విద్యా సంస్థల్లో 5 వ తరగతిలో ప్రవేశాలు పొందేందుకు గాను జూలై 18వ తేదీన గురుకుల్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష జరిగింది.ఇందుకు సంబంధించిన ఫలితాలను మంత్రి కొప్పుల ఈశ్వర్...
నిజాం ఆస్తులను స్వాధీనం చేసుకుంటామన్న బండి సంజయ్
బీజేపీ అధికారంలోకి వస్తే నిజాం ఆస్తులు, భూములను స్వాధీనం చేసుకుంటామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. ‘మేం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా సంగ్రామ యాత్ర...
మజ్లిస్ నేతలను పాకిస్తాన్ పంపిస్తాం : రాజాసింగ్
బీజేపీ శాసనసభాపక్ష నేత రాజసింగ్ ఓవైసీ సోదరులపై మండి పడ్డారు. బీజేపీ అధికారంలోకి వస్తే దేశద్రోహుల పార్టీ ఎంఐఎం నేతలను పాకిస్తాన్ పంపిస్తామని అన్నారు. పాతబస్తీలో బీజేపీ సభ నిర్వహిస్తే ఓవైసీ సోదరులు...
ఉత్తర తెలంగాణ జిల్లాలకి భారీ వర్ష సూచన, అప్రమవుతున్న అధికారులు!
ఉత్తర తెలంగాణ జిల్లాలలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎస్ సోమేశ్ కుమార్ డిజిపి మహేందర్ రెడ్డితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, సూపరింటెండెంట్స్ ఆఫ్ పోలీస్, పోలీస్ కమిషనర్లు మరియు నీటిపారుదల శాఖ...
హైదరాబాద్ UIDAI డిప్యూటీ డైరెక్టర్ జనరల్ గా శ్రీమతి పి.సంగీత, IAS నియామకం
భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ (UIDAI) హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయానికి డిప్యూటీ డైరెక్టర్ జనరల్‌గా శ్రీమతి పి.సంగీత నియమితులయ్యారు . శ్రీమతి పి.సంగీత 2004బ్యాచ్ కి చెందిన IAS అధికారిని ....
పాఠశాలల పునఃప్రారంబానికి చర్యలు చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ లో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి పాఠశాలలు తెరిచేందుకు, రాష్ట్ర విద్యా శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పాఠశాలలో పాటించవలసిన కోవిడ్ మార్గదర్శకాలను జారీ చేసినవిద్యా శాఖ క్లాసుల ప్రత్యక్ష...
ప్రత్యక్ష తరగతులకు సిద్దమవుతున్న ప్రభుత్వ పాఠశాలలు
తెలంగాణ లోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది ఈ రోజు నుంచి విధులకు హాజరవుతున్నారు. ఈ నెల 30లోగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను సిద్ధం చేయడానికి బోధన, బోధనేతర సిబ్బంది...