కంటోన్మెంట్, GHMC లో విలీనం అయితేనే ప్రజలకు మేలు – మంత్రి తలసాని
కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని సిల్వర్ కాంపౌండ్ లో 17 కోట్లతో నిర్మించిన 168 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, MLA సాయన్న ప్రారంభించారు.
కంటోన్మెంట్...
మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాల రెండో జాబితా విడుదల
మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ లోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్ కోర్సుల ప్రవేశ పరీక్ష ఫలితాల రెండో జాబితాను http://mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో...
ఆర్థిక సంఘానికి పంపనున్న ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం
15 వ ఆర్థిక సంఘానికి వైద్య ఆరోగ్య శాఖ తరపున పంపే ప్రతిపాదనలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు,...
వైఎస్ షర్మిల అరెస్ట్..
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న రాజ్యం తీసుకరావాలని పార్టీ స్థాపించిన వైస్ షర్మిల ను అరెస్ట్ చేసారు. ప్రతి మంగళవారం షర్మిల నిరుద్యోగులకు మద్దతుగా దీక్ష చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు బోడు ఉప్పల్...
రికార్డు స్థాయిలో గణేష్ నిమజ్జనం చెత్తను తొలగించిన జిహెచ్ఎంసి
గణేష్ నిమజ్జనం అనంతరం మొత్తం 10091.923 మెట్రిక్ టన్నుల వ్యర్థాల చెత్తను జిహెచ్ఎంసి తొలగించింది. అటు నిమజ్జనం జరుగుతుండగానే నీటి కాలుష్యం లేకుండా గణేష్ విగ్రహాలను వెంటనే తొలగించారు. హుస్సేన్ సాగర్ తో ...
వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై తనిఖీ చేసిన మేయర్ విజయలక్ష్మి
నగరం లో కురిసిన వర్షాలకు ప్రజలకు ఇబ్బంది కలగకుండా మరమ్మత్తు చర్యలను వెంటనే చేపట్టాలని నగర మేయర్ గద్వాల విజయ లక్ష్మి అధికారులను ఆదేశించారు. బుధవారం నగర మేయర్ వర్ష ప్రభావ ప్రాంతాలలో ...
గంటన్నర సేపు రాహుల్ తో టీపీసీసీ టీమ్ సమావేశం, దేనిగురుంచి చర్చించారంటే ?
ఏఐసీసీ మాజీ అధ్యక్షులు ఎం.పీ రాహుల్ గాంధీతో తెలంగాణ ప్రదేశ్.కాంగ్రెస్ కమిటీ నాయకులు బుధవారం నాడు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో గంటన్నర పాటు సమావేశం.అయ్యారు.
టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మనిక్కమ్...
తెలంగాణలో కొత్తగా 298 కరోనా కేసులు
తెలంగాణ లో రోజువారీ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 298 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 6,60,142 కేసులు...
ఓయూలో కేసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేసిన ఏబివిపి కార్యకర్తలు
రాష్ట్రంలో ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసి, ఖాళీగా ఉన్న 1.91 లక్షల ఉద్యోగాలకు త్వరిత గతిన ఉద్యోగ ప్రకటనలివ్వాలని, యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని...
తెలంగాణ లోని ఆ జిల్లాలో అతి భారీ వర్షాలు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత వారం రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ నుంచి అతిభారీ వర్షాలు అక్కడక్కడా కురుస్తున్నాయి. ఫలితంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. హైదరాబాద్‌లో కూడా...