తెలంగాణ వార్తలు

హుజురాబాద్‌ , బద్వేలు ఉపఎన్నిక నోటిఫికేషన్‌ విడుదల

హుజురాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక తో పాటు బద్వేలు ఉపఎన్నిక కు సంబదించిన నోటిఫికేషన్‌ శుక్రవారం విడుదలైంది. నేటి నుంచి నామినేషన్లను స్వీకరిస్తామని అధికారులు చెప్పడం జరిగింది. కోవిడ్ నేపథ్యంలో నామినేషన్ కేంద్రంలో...

టీఎస్ ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు తెలిపిన సజ్జనార్ – ఇకపై ప్రతినెల ఒకటినే వేతనాలు

టీఎస్ ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు తెలిపారు సజ్జనార్. ప్రతి నెల ఒకటినే వేతనాలు అందిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కొనసాగుతుంది. కరోనా కారణం ఒకటైతే , పెరుగుతున్న డీజిల్...

జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ల వేతనం పెంపు

తెలంగాణ సమగ్రాభివృద్ధిలో భాగంగా స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ ముందుకు సాగుతున్న స్థానిక ప్రజాప్రతినిధులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు,మరియు సర్పంచ్ ల గౌరవ వేతనాలను 30% పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. జడ్పీటీసీ,...

స్పీకర్ పోచారం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి : దాసోజు శ్రావణ్

'పార్టీ ఫిరాయింపుల పై కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పు స్పీకర్ వ్యవస్థకే చెంపపెట్టు. కేసీఆర్ రాజకీయ వ్యాపారానికి చరమగీతం. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఫిరాయింపు నిరోధక...

హుజురాబాద్ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల

తెలంగాణ మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేయడంతో హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు వచ్చాయి. తాజాగా హుజురాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదలచేసింది....

భారీ వర్షాల నేపథ్యంలో రేపు సెలవు ప్రకటించిన సి.ఎం. కేసీఆర్

.హైదరాబాద్, సెప్టెంబర్ 27 :: గులాబ్ తూఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వాళ్ళ ఏర్పడ్డ పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...

కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన బండి సంజయ్

రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచితే ఊరుకునే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కమార్ రాష్ట్ర ప్రభుత్వాన్న హెచ్చరించారు. బీజేపీ తరపున అడుగడుగునా ఆందోళనలు చేసి ఛార్జీల పెంపును...

సికింద్రాబాద్ పాస్ పోర్టు కార్యాలయంలో పూర్తి స్థాయి సేవలు షురూ !

కోవిడ్ పరిస్థితులు చాలా వరకు మెరుగవడంతో పాస్ పోర్టుల జారీకి వంద శాతం అపాయింట్ మెంట్లు ఇవ్వాలని సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్ పోర్టు కార్యాలయం నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని పాస్ పోర్టు సేవా...

కంటోన్మెంట్, GHMC లో విలీనం అయితేనే ప్రజలకు మేలు – మంత్రి తలసాని

కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని సిల్వర్ కాంపౌండ్ లో 17 కోట్లతో నిర్మించిన 168 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, MLA సాయన్న ప్రారంభించారు. కంటోన్మెంట్...

మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాల రెండో జాబితా విడుదల

మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ లోని జూనియర్ కాలేజీల్లో ఇంటర్ కోర్సుల ప్రవేశ పరీక్ష ఫలితాల రెండో జాబితాను http://mjptbcwreis.telangana.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో...

Latest News