తెలంగాణ వార్తలు

పాదయాత్ర మొదలుపెట్టిన షర్మిల

వైఎస్సార్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఈ రోజు (బుధవారం) చేవెళ్ల నుంచి ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్రను ప్రారంభించారు. వైఎస్‌ విజయమ్మ జెండా ఊపి పాదయత్రను ప్రారంభించారు. 400 రోజులపాటు 4...

రామప్ప ఆలయాన్ని సందర్శించనున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అక్టోబరు 21న తెలంగాణలోని ములుగు జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి రామప్ప ఆలయాన్ని సందర్శించి, ఆ చారిత్రక నిర్మాణాన్ని పరిశీలిస్తారు. అనంతరం ప్రపంచ వారసత్వ ఫలకాన్ని ఆవిష్కరించడంతోపాటు...

టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న మోత్కుపల్లి నర్సింహులు

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మోత్కుపల్లికి కండువా కప్పిన కేసీఆర్‌ ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ...

రాజీవ్ సద్భావన బ్రోచర్ విడుదల చేసిన నిరంజన్

రాజీవ్ గాంధి సద్భావనా యాత్రా స్మారక సమితి ఆధ్వర్యములో గత 31 సంవత్సరములుగా జరుగుతున్న రాజీవ్ గాంధీ సద్భావనా యాత్రా స్మారక సమావేశము ఈ నెల 19వ తేదీ మంగళవారం ఉదయము 10.30...

ప్రజలకు ఏమి సందేశం ఇద్దామని అనుకుంటున్నారు : డీకే అరుణ

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో తెరాస పార్టీ నాయకులు అధికార దుర్వినియోగం చేస్తున్నారని మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రంగా ఆరోపించారు. బుధవారం దీనికి సంభందించి పత్రికా ప్రకటన విడుదల...

మహేష్ బాబులా ట్రై చేసాడు, కానీ చివరకు ఇలా …

ఓ మహిళను మోసం చేసిన కేసులో తప్పించుకుని తిరుగుతున్న యువకుడిని పట్టుకునేందుకు పోలీసులు వెళ్లగా… నిందితుడు అతడు సినిమాలో మహేష్ బాబు లా ట్రై చేసి ఐదంతస్థుల భవనం మీదనుండి దూకి ప్రాణాలు...

సజ్జనార్ ని రెండోరోజు విచారిస్తున్న అధికారులు

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దిశ’హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ అంశానికి సంబంధించి వరుసగా రెండో రోజు విచారణకు సజ్జనార్‌ హాజరయ్యారు. హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగినప్పుడు సజ్జనార్‌ సీపీగా పని చేసి చేశారు. సుప్రీంకోర్టు...

సొంత డబ్బుతో గ్రామాభివృద్ది చేస్తున్న రంగినేని కుటుంబం

నాగర్‌కర్నూల్ జిల్లా, చారకొండ మండలం, జూపల్లి గ్రామంలో ఆదివారం (అక్టోబర్ 10) నూతనంగా పశువైద్యశాల ప్రారంభమైయింది. గ్రామానికి చెందిన రంగినేని శ్యామసుందర్, రంగినేని హనుమంతరావులు తమ సొంత నిధులు 80 లక్షల రూపాయిలతో...

దిల్‌సుఖ్‌నగర్‌ లో వర్ష భీబత్సo, కూలిన థియేటర్‌ ప్రాహరి గోడ

నిన్న రాత్రి హైద్రాబాద్ లో కురిసిన భారీ వర్షానికి దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతం అతలాకుతులమైంది. ఆ ప్రాంతంలోని ప్రముఖ థియేటర్‌ శివ గంగను వరద పోటెత్తింది. భారీ వర్షానికి థియేటర్‌ ప్రహరీ కూలింది. దీంతో...

దేశంలోనే తొలిసారిగా స్మార్ట్ ఫోన్ తో ఈ-ఓట్‌ ప్రయోగం

దేశంలోనే తొలిసారిగా స్మార్ట్ ఫోన్ ను ఉపయోగించి ఇంటినుంచే ఓటు వేసే ఈ-ఓట్‌ విధానాన్ని ప్రయోగాత్మంగా పరిశీలించనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఐటీ శాఖ రూపొందించిన...

Latest News