తెరాస ఫై ఈటెల విజయఢంకా..
హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటెల రాజేందర్ ఘన విజయం సాధించారు. మొత్తం 22 రౌండ్ల లో 20 రౌండ్ లలో ఈటెల ఆధిక్యం కనపరుస్తూ వచ్చారు. ఓవరాల్ గా 20 రౌండ్ లలో...
హుజురాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ : కమలాపూర్‌లో ఓటేసిన ఈటల దంపతులు
తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజురాబాద్ ఉపఎన్నిక జరిగే రోజు రానే వచ్చింది. శనివారం(అక్టోబర్ 30) ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాత్రి 7 గంటల వరకు ఓటింగ్...
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో 32 బస్తీ దవాఖానలు
ప్రజా ఆరోగ్యం కోసం జిహెచ్ఎంసి ప్రత్యేక శ్రద్ద పెట్టింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నివసించే బీద ప్రజల ఆరోగ్యం సురక్షితం చేయాలనే సంకల్పంతో ఇప్పటి వరకు 226 బస్తీ దవాఖానలకు శ్రీకారం చుట్టి...
ఎన్‌వైకెఎస్ ఆధ్వర్యంలో చార్మినార్ లో ‘క్లీన్ ఇండియా’ కార్యక్రమం
‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’లో భాగంగా యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నెహ్రూ యువ కేంద్ర సంస్థ (ఎన్.వై.కె.ఎస్) ‘క్లీన్ ఇండియా’ ప్రచారంలో భాగంగా సోమవారం నాడు హైదరాబాద్ లోని...
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్, ఏకగ్రీవంగా తొమ్మిదోసారి !
టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హైటెక్స్‌లో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో టీఆర్ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కేసీఆర్ అధ్యక్షుడిగా టీఆర్ఎస్ కీలక...
తెలంగాణలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 4,59,000 విద్యార్థులు ఉండగా, 1768 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొవిడ్ పరిస్థితుల దృష్ట్యా పరీక్ష కేంద్రానికి చేరుకున్న విద్యార్థులు భౌతిక దూరం...
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు: మేయర్ విజయలక్ష్మి
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ పరిసర ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. మేడ్చల్ జిల్లా పరిధిలోని జవహర్ నగర్ లో జిహెచ్ఎంసి...
ఎండిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు తుది విడత వెబ్ ఆప్షన్లకు నోటిఫికేషన్ విడుదల
ఎండిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 24, 25 తేదీల్లో తుది విడత వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని ప్రభుత్వ...
రేపు దుబాయ్ లోని బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మ ప్రదర్శన
తెలంగాణ పూల పండుగ బతుకమ్మ విశ్వ వేదికపై తన గొప్పతనాన్ని చాటేందుకు సిద్దమైంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి ఆధ్వర్యంలో శనివారం (23 వ తేదీ) న ప్రపంచంలోని ఎత్తైన భవనం దుబాయ్...
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి “ఎనర్జీ ఎఫిషియెన్సీ అవార్డు”
సింగరేణి కాలరీస్ కంపెనీ మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నిర్వహిస్తున్న సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం ఈ ఏడాది మరో ప్రతిష్టాత్మక అవార్డు కు ఎంపికైంది. విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు సంబంధించి వివిధ...