మాంజ వల్ల ఓ వ్యక్తి ప్రాణం పోయింది..
సంక్రాంతి పండగ వేళా మాంజ దారం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. సంక్రాంతి వచ్చిందంటే చాలు చాలామంది కైట్స్ ఎగరేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. అయితే ఈ సరదా పలు పక్షాల ప్రాణాలతో పాటు...
టీఎస్‌ఆర్టీసీ విన్నూత్న ప్రచారం
సంక్రాంతి పండగ సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ అదనపు ఛార్జీలు లేకుండానే ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. ఆర్టీసీ ప్రయాణమే సురక్షితమని ఎంజీబీఎస్‌లో పలువురు కళాకారులతో ప్రచారం చేయిస్తోంది. ఈ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇవాళ ఎండీ సజ్జనార్...
మద్యం మత్తులో సెల్ ఫోన్ కోసం స్నేహితుణ్ని చంపిన దుండగుడు
సెల్ ఫోన్ కోసం తలెత్తిన వివాదం చివరికి ఒకరి ప్రాణం తీసిన ఘటన జగద్గిరిగుట్ట పియస్ పరిధిలో చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట ప్రాంతంలో ఉన్న శశి వైన్స్ వద్ద అర్దరాత్రి ఓ వ్యక్తి తలపై...
మణికొండలో అక్రమ దుకాణాల కూల్చివేత
రాజేంద్రనగర్ నియోజకవర్గం మణికొండ మున్సిపాలిటీ పరిధిలో మంజీర వాటర్ పైప్ లైన్ పైన కబ్జా చేసి అక్రమంగా దుకాణాలు ఏర్పాటు చేసుకున్న డబ్బాలను మణికొండ మున్సిపాలిటీ అధికారులు వాటర్ బోర్డు అధికారులతో కలిసి...
మెదక్ జిల్లా ఎంపీడీవో జయపాల్ రెడ్డి ఇంట్లో ఏసీబీ సోదాలు
మేడ్చల్ లోని సూర్య నగర్ లో నివాసముంటున్న మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం ఎంపీడీవో జయపాల్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు సమాచారం...
వనమా రాఘవను సస్పెండ్ చేసిన తెరాస పార్టీ
పాల్వంచ రామకృష్ణ కుటుంబ ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వనమా రాఘవను టీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. అతడిపై వచ్చిన ఆరోపణలను పార్టీ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. కాగా, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు...
సొంత తల్లిదండ్రులను వేధిస్తున్న కుమారులు, చివరికి….
స్థానిక జగిత్యాల పట్టణంలోని బీట్ బజార్ వద్ద నివాసముంటున్న కొక్కుల అనంత-నారాయణ దంపతులు తమ కుమారులు డబ్బుల కోసం ఉన్న ఇల్లు అమ్మాలని వేధిస్తున్నారంటూ.. ఆర్డీఓ శ్రీమతి మాధురికి ఫిర్యాదు చేశారు.
తమ సమస్యలపై...
షాక్ : ఆయిల్ ట్యాంకర్ యజమానుల మెరుపు సమ్మె
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఔషపూర్ హెచ్.పీ.సీ.ఎల్ డిపో వద్ద ఆయిల్ ట్యాంకర్ యజమానుల మెరుపు సమ్మె చెప్పట్టరు హెచ్.పీ.సీ.ఎల్ లో కొత్త రూల్స్ తో సతమతమౌతున్నమని ఆయిల్ ట్యాంకర్ యాజమానుల ఆవేదన...
రైతుబంధు పథకం.. ఓ సువర్ణ అధ్యాయం : డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి
''ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్యకంగా తీసుకొచ్చిన రైతుబంధు పథకం దేశ చరిత్రలోనే ఓ సువర్ణ అధ్యాయం'' అన్నారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి. రైతు బంధు ఉత్సవాల్లో భాగంగా...
17 కి.మీ దూరం కేవలం 15 నిమిషాల్లోనే… గుండె, ఊపిరితిత్తుల తరలింపు !
హైదరాబాద్ లో ఈ ఉదయం బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలను ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి బేగంపేట కిమ్స్‌కు గ్రీన్‌ఛానల్ ద్వారా తరలించారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రాచకొండ ట్రాఫిక్ పోలీసులు...