తెలంగాణ వార్తలు

రైతులకు తెలంగాణ సర్కారు తీపి కబురు.. రుణమాఫీకి గ్రీన్ సిగ్నల్

2023–2024 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ ప్రభుత్వం తరుపున రాష్ట్ర బడ్జెట్ ను ఇవాళ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ....

కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టడాన్ని స్వాగతిస్తున్నా : పవన్ కళ్యాణ్

ఇవాళ జగిత్యాల జిల్లా నాచుపల్లిలో ఏర్పాటు చేసిన జనసేన తెలంగాణ కార్యనిర్వాహకుల సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆయన రాబోయే ఎన్నికల్లో పొత్తుల గురించి మాట్లాడారు. బీజేపీతో...

తెలంగాణ కొత్త సెక్రటేరియట్ భవనం ఓపెనింగ్ ముహూర్తం ఖరారు !

తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయ భవనాన్ని ఫిబ్రవరి 17న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల మధ్య ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి ముందు వాస్తుపూజ, చండీయాగం, సుదర్శనయాగం...

టీఎస్‌ఆర్టీసీకి సంక్రాంతి బొనాంజా… భారీగా ఆదాయం !

సంక్రాంతి పండుగ టీఎస్‌ఆర్టీసీకి కాసుల వర్షం కురిపించింది. సంక్రాంతి సందర్భంగా సాధారణ ఛార్జీలతోనే ప్రత్యేక బస్సులను నడపడం వల్ల అనూహ్య స్పందన వచ్చిందని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. ఈనెల 10 నుంచి 20వ...

మీరు టికెట్ బుక్ చేసుకున్న బస్సు ఎక్కడుందో, తెలుసుకోండిలా …

సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు బయలుదేరే ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ మరో సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. తాము బయల్దేరాల్సిన బస్సు ఎక్కడుందో మొబైల్‌ ఫోన్‌లో తెలుసుకునే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు 'టీఎస్‌ఆర్టీసీ బస్ ట్రాకింగ్‌'...

తెలంగాణ కొత్త సిఎస్ గా ఎ.శాంతి కుమారి !

తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్ సీనియర్ IAS అధికారిణి, ప్రస్తుతం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి(ఫారెస్ట్) గా ఉన్న ఎ.శాంతి కుమారి IAS ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం...

సొంతూళ్లకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ … సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్

సంక్రాంతి రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వేస్ విశాఖ-సికింద్రాబాద్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడపడాలని నిర్ణయించింది. జనవరి 11-17 వరకు ఈ ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయి. జనవరి 11న రాత్రి...

మంత్రి మల్లారెడ్డిపై ఐదుగురు ఎమ్మెల్యేలు ఆగ్రహం

మంత్రి మల్లారెడ్డి వైఖరిపై మేడ్చల్‌ జిల్లాకు చెందిన అయిదుగురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్నామని ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, వివేక్, మైనంపల్లి, బేతి సుభాష్...

ఎయిర్పోర్ట్ ని తలపించేలా సికింద్రాబాద్‌ రైల్వేష్టేషన్‌

అంతర్జాతీయ ప్రమాణాలతో, అత్యాధునిక సదుపాయాలతో సికింద్రాబాద్‌ రైల్వేష్టేషన్‌ను పునరాభివృద్ధి పథకం కింద అభివృద్ధి చేయడానికి ఇండియన్‌ రైల్వేస్టేషన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎస్‌డీసీ) ద్వారా చేపట్టిన పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రతి రోజు దాదాపు...

హెటిరో ల్యాబ్స్‌లో ప్రవేశించిన చిరుతను బంధించిన నెహ్రూ జూ పార్క్‌ సిబ్బంది

సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారంలోని హెటిరో ల్యాబ్స్‌లో ప్రవేశించిన చిరుతను ఎట్టకేలకు నెహ్రూ జూ పార్క్‌ సిబ్బంది బంధించారు. ఉదయం 4గంటలకు ల్యాబ్‌ హెచ్‌ బ్లాక్‌లోకి చిరుత వచ్చింది. చిరుత రాకను...

Latest News