శాసన మండలిలోనూ ’టీ’కి తిరస్కారం!!

T-BILL-chakrapaniశాసనమండలిలోను టీ-బిల్లుకు తిరస్కారం లభించింది. మంత్రి రామచంద్రయ్య ఇచ్చిన నోటీసును మండలి ఆమోదించింది. మండలిలోనూ ముజువాణి ఓటుతో బిల్లుకు తిరస్కారం చెప్పడం విశేషం. టీ-బిల్లును తిరస్కారం లభించిన వెంటనే మండలిని నిరవధిక వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు స్వీకర్ చక్రపాణి.