Site icon TeluguMirchi.com

తెదేపా రేసు గుర్రాలు వీరే !

chandrababu

తెలంగాణ తెదేపా రేసుగుర్రాలు ఎవరో తేలిపోయింది. నేడే (ఏప్రిల్ 9) నామినేషన్ల దాఖలు చివరి తేది కావడంతో.. తెదేపా అర్థరాత్రి అభ్యర్థులను ఖరారు చేసింది. 44 మంది శాసనసభ అభ్యర్థులతో పాటు 6 పార్లమెంట్‌ స్థానాల అభ్యర్థులతో కూడన మలి జాబితాను ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వెల్లడించారు. దీంతో.. తెలంగాణలో ఒక కొత్త గూడెం శాసనసభ స్థానానికి మినహా అన్ని స్థానాలకు తెదేపా రేసుగుర్రాలను ప్రకటించినట్లైంది. కాగా, రేసులో నిలవనున్న రేసుగుర్రాలు ఈరోజు 3 గంటల లోపు నామినేషన్లు దాఖలు చేయాల్సివుంది.

లోక్‌సభ : 

* చేవెళ్ల – వీరేంద్రగౌడ్

*  మల్కాజిగిరి –  సి మల్లారెడ్డి

*  పెద్దపల్లి-జనపాటి శరత్‌బాబు

* ఖమ్మం-నామా నాగేశ్వర్ రావు

* నల్లగొండ- చిన్నపరెడ్డి

అసెంబ్లీ స్థానాలు : 

* సిర్పూర్- రావి శ్రీనివాస్

* బెల్లంపల్లి (ఎస్సీ)- పాటి సుభద్ర

* ఆసిఫాబాద్ (ఎస్టీ)- ఎం. సరస్వతి

* ఖానాపూర్ (ఎస్టీ) -రితేష్ రాథోడ్

* బోథ్ (ఎస్టీ)- సోయం బాబూరావు

* హుజూరాబాద్- ముద్దసాని కశ్యప్ రెడ్డి

* చొప్పదండి -మేడిపల్లి సత్యం

* మెదక్- బట్టి జగపతి

* దుబ్బాక – వెంకటయ్య

* ఎల్బీనగర్- ఆర్. కృష్ణయ్య

* శేరిలింగంపల్లి- అరికపూడి గాంధీ

* చేవెళ్ల (ఎస్సీ)- మేకల వెంకటేశ్

* జూబ్లీహిల్స్- మాగంటి గోపీనాథ్

* నాంపల్లి- ఫిరోజ్ ఖాన్

* చార్మినార్- బాసిత్

* బహదుర్‌పుర- అబ్దుల్ రెహమాన్

* కంటోన్మెంట్ (ఎస్సీ) -జి. సాయన్న

* కొడంగల్- రేవంత్‌రెడ్డి

* నారాయణపేట- రాజేందర్ రెడ్డి

* జడ్చర్ల- ఎర్ర శేఖర్

* దేవరకద్ర- కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి

* మక్తల్- కొత్తకోట దయాకర్ రెడ్డి

* వనపర్తి- రావుల చంద్రశేఖర్‌రెడ్డి

* అలంపూర్ (ఎస్సీ)- అబ్రహాం

* నాగార్జునసాగర్- కడారి అంజనేయులు యాదవ్

*నల్లగొండ- కంచర్ల భూపాల్ రెడ్డి

* తుంగతుర్తి (ఎస్సీ) – పాల్వాయి రజనీ

* స్టేషన్ ఘన్‌పూర్ (ఎస్సీ)- దొమ్మాటి సాంబయ్య

* పాలకుర్తి- ఎర్రబెల్లి దయాకర్ రావు

* డోర్నకల్- జె. రామచంద్ర నాయక్

* మహబూబాబాద్ (ఎస్టీ)- బాలూ చౌహాన్

* మధిర (ఎస్సీ)-మోత్కుపల్లి నర్సింహులు

* సత్తుపల్లి (ఎస్సీ)- సండ్ర వెంకట వీరయ్య

* భద్రాచలం (ఎస్టీ)- ఫణీశ్వరి

* ఖమ్మం- తుమ్మల నాగేశ్వర్ రావు

* జుక్కల్ – మద్దెల నవీన్

* కుత్బుల్లాపూర్- కేపి వివేకానంద

* భూపాల్‌పల్లి-గండ్ర సత్యనారాయణ

* సికింద్రాబాద్- కూన వెంకటేశం గౌడ్

* ఆర్మూర్- రాజారాం యాదవ్

* ఇల్లందు – హరిప్రియ

* నిర్మల్ – మీర్జా యాసీన్ బేగ్

* పాలేరు – స్వర్ణకుమారి

* కొత్తగూడెం – బాలసాని లక్ష్మీనారాయణ

Exit mobile version