Site icon TeluguMirchi.com

100 అడుగుల పైలాన్ ఆవిష్కరణ

TDP-Pylon-for-100days-of-Chandrababu-vastunna-meekosam-Padayatraతెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్రజాశ్రేయస్సు కోసం మహాయజ్ఞంలా తలపెట్టిన “వస్తున్నా … మీకోసం” పాదయాత్ర నిన్నటితో విజయవంతంగా వందరోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాలోని మదిరిపురం వద్ద బాబు తన వందవ రోజు పాదయాత్రను పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, పార్టీ అభిమానుల మధ్య పూర్తి చేశారు. “వస్తున్నా.. మీకోసం” పాదయాత్ర 100 రోజుల స్మారక చిహ్నంగా అక్కడ 100 అడుగుల పైలాన్ ను నిర్మించారు. దీన్ని చంద్రబాబునాయుడు బుధవారం సాయంత్రం ఆవిష్కరించారు.

Exit mobile version