తెదేపా మేనిఫెస్టో

1911771_820780344602225_1375594156_n

స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు తెదేపా అధినేత చంద్రబాబు వ్యుహాలు రచిస్తున్నారు. ఈ వ్యుహాల్లో భాగంగా మండల-జిల్లా పరిషత్‌ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. మేనిఫెస్టోలో రైతులకు, మహిళలకు పెద్ద పీఠ వేశారు. రైతులకు రుణమాఫీ, వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌ను అందిస్తామని హామి ఇచ్చారు.

తెదేపా మేనిఫెస్టోలోని వివరాలు :
* వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌
* డ్వాక్రా మహిళలకు రుణమాఫీ
* మహిళలకు భద్రత
* సబ్సీడీపై గ్యాస్‌ సిలిండర్లు
* నిరుద్యోగ భృతి
* వృద్ధాప్య పెన్షన్‌ 1000, వికలాంగులకు పెన్షన్‌ 1500
* ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్‌ లాక్ పోస్ట్‌ల భర్తీ
* అంగన్‌వాడీ టీచర్లు, ఇతర కాంట్రాక్ట్‌ సిబ్బందికి జీతాల పెంపు
* పచ్చదనం పరిశుభ్రతకు ప్రాముఖ్యత