Site icon TeluguMirchi.com

విభజన పిటిషన్లను కొట్టేసిన సుప్రీం!!

supremecourt1రాష్ట్ర విభజనపై దాఖలైన పిటిషన్లను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కొట్టేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. గతంలో కొట్టేసిన పిటిషన్లకు, ఇప్పటి పిటిషన్లకు తేడా లేదని కోర్టు అభిప్రాయపడింది. కాగా, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ.. సుప్రీం కోర్టులో 9 పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.

 

 

Exit mobile version