శ్రీవారి ఆశీర్వచనం కావాలనుకునే నూతన దంపతులు/వారి తల్లిదండ్రులు పెళ్లి పత్రికను పోస్టు ద్వారా పంపిస్తే శ్రీవారి పవిత్ర తలంబ్రాలను వారికి పోస్టు ద్వారా ఉచితంగా అందజేస్తారు.పూర్తి చిరునామాతో ఈ కింద ఉన్న చిరునామాకి శుభలేఖ పంపితే చాలు మీకు శ్రీవారి కల్యాణ తలంబ్రాలు ఇంటికి వస్తాయి.
అడ్రస్ :: ఎగ్జిక్యూటివ్ అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానం ( టీ.టీ.డీ ), కేటీ రోడ్, తిరుపతి, పిన్ కోడ్ : 517 501 ఆంధ్ర ప్రదేశ్
మరిన్ని వివరాలకు కాల్ సెంటరును 0877- 2233333, 2277777 ఫోన్లలో సంప్రదించాలి.