జనసేన అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఫై మరోసారి శ్రీ రెడ్డి దారుణమైన కామెంట్స్ చేసింది. రీసెంట్ గా టీడీపీ కార్యాలయాల ఫై వైసీపీ కార్య కర్తలు చేసిన దాడిని పవన్ తప్పు పట్టారు. ఈ క్రమంలో శ్రీ రెడ్డి పవన్ కామెంట్స్ ఫై మండిపడ్డారు.
‘ఈ రోజు పవన్ కళ్యాణ్ గాడు వచ్చి ఆఫీసులపై దాడి చేయడం తప్పు. ప్రజాస్వామ్యంలో ఇది సరికాదు అంటున్నాడు. ఒరేజ్ దద్దమ్మ.. నువ్వు మొదలు పెట్టావురా సన్నాసి, దద్దమ్మ అని. నిన్ను చూసే వీడు రెచ్చిపోతున్నాడు. ఇలాంటి దరిద్రపు బూతు రాజకీయాలు మొదలుపెట్టిందే నువ్వు. సినిమా ఆడియో ఫంక్షన్లను కూడా మీ పొలిటికల్ ప్రెస్ మీట్లుగా మార్చుకుంటున్నారు. జగన్ గారిపై బురద జల్లడమే లక్ష్యంగా ఏ బొక్క దొరికితే ఆ బొక్కలోకి వెళ్లి జగన్ గారిపై నిందలు వేయడమే మీ పని. రౌడీ రాజకీయాలు ఎవరు నడిపిస్తున్నారో తెలియదా?” అంటూ రెచ్చిపోయింది.