Site icon TeluguMirchi.com

హైద్రాబాద్ కి విచ్చేసిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు

రష్యాలో ఉత్పత్తి అయిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు మరో విడత ఈ ఉదయం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. ప్రత్యేక చార్టర్డ్ విమానం 56.6 టన్నుల స్పుత్నిక్ వ్యాక్సిన్లతో ఈ ఉదయం హైదరాబాద్ చేరుకుంది. ఇంతవరకు భారత్ కు దిగుమతి అయిన అతిపెద్ద కోవిడ్ వ్యాక్సిన్ కన్సైనమెంటు ఇదే అని విమానాశ్రయ అధికారులు తెలియజేశారు.

Exit mobile version