Site icon TeluguMirchi.com

కఠిన చర్యలు తీసుకుంటాం

Ganta-Srinivasa-Rao
క‌డ‌ప ఘ‌ట‌న‌ తన దృష్టికి రాగానే జిల్లా కలెక్ట‌ర్, ఎస్పీల‌తో మాట్లాడి,విచార‌ణ‌కు త్రీ స‌భ్య క‌మిటీని ఎర్పాటు చెశామ‌న్నారు ఏపి మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు.. ప‌ద్మ‌ావ‌తి యూనివ‌ర్సిటీ రిజిస్ర్ట‌ర్ విజ‌య ల‌క్ష్మీ, ఇంట‌ర్మీడియ‌ట్ కంట్రోల‌ర్ ఆఫ్ ఎగ్జామిన‌ర్ మాణిక్యం, క‌డ‌ప డీఆర్వో స‌భ్యులుగా ఉన్న ఈ క‌మిటీ మూడు రోజుల‌లో పూర్తి విచార‌ణ చేసి నివేధిక అంద‌చేస్తుంద‌న్నారు..స‌ద‌రు విద్యా సంస్థ ఎవరిదైనా త‌ప్పుచేసినట్లు తెలితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు..

Exit mobile version