Site icon TeluguMirchi.com

తెదేపా రెండో జాబితా (సీమాంధ్ర) అభ్యర్థ్లులు !

chandrababu

సార్వత్రిక ఎన్నికల బరిలో నిలిచే సీమాంధ్ర ప్రాంతానికి చెందిన అభ్యర్థుల రెండో జాబితాను తెదేపా విడుదల చేసింది. శుక్రవారం అర్థరాత్రి దాటాక తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు జాబితాను విడుదల చేశాడు. ఈ జాబితాలో 6 లోక్ సభ, 40శాసనసభ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది. అయితే, రెండో జాబితాలో బాలకృష్ణకు ఏ స్థానాన్ని కేటాయించలేదు. కాగా, బాలయ్య హిందూపురం శాసనసభ స్థానం నుంచి బరిలో నిలిచే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోన్న విషయం తెలిసిందే.

తెదేపా రెండో జాబితా వివరాలు :

లోక్ సభ అభ్యర్థులు :
* గుంటూరు – గల్లా జయదేవ్
* నరసారావుపేట- రాయపాటి సాంబశివరావు
* రాజమండ్రి – మురళీమోహన్
* నెల్లూరు – ఆదాల ప్రభాకర రెడ్డి
* అనంతపురం- జేసీ దివాకర రెడ్డి
* కడప – శ్రీనివాసులు రెడ్డి

శాసనసభ్యులు :

* బొబ్బిలి- తెంటు లక్ష్మీనాయుడు
* మచిలీపట్నం- కొల్లు రవీంద్ర
* విజయనగరం- మీసాల గీత
* గన్నవరం- వల్లభనేని వంశీ
* రామచంద్రాపురం- తోట త్రిమూర్తులు
* ఒంగోలు- దామచర్ల జనార్ధన్
* నందిగామ- తంగిరాల ప్రభాకరరావు
కొత్తపేట- బండారు సత్యానందరావు
* వేమూరు- నక్కా ఆనందబాబు
* చిలకలూరిపేట- ప్రత్తిపాటి పుల్లారావు
* తెనాలి- ఆలపాటి రాజేంద్ర ప్రసాద్
* వినుకొండ- ఆంజనేయులు
* గురజాల- యరపతినేని శ్రీనివాసరావు
* శృంగవరపుకోట- కె.లలితకుమారి
* చీరాల- వావిలాల సునీత
* నిడదవోలు-బి.శేషారావు
* తణుకు- రాధాకృష్ణ
* యర్రగొండపాలెం-బి.అజితరావు
* పోలవరం -ముడియం శ్రీనివాస్
* దెందులూరు- సిహెచ్. ప్రభాకరరావు
* రేపల్లె- సత్యప్రసాద్
* పెదకూరపాడు- కె.శ్రీధర్
* మార్కాపురం- కందుల నారాయణ రెడ్డి
* కందుకూరు- దివి శివరాం
* నెల్లూరు(టౌన్)- శ్రీధర కృష్ణారెడ్డి
* పూతలపట్టు- ఎల్.లలితాకుమారి
* చిత్తూరు- డికె. సత్యప్రభ
* గంగాధరనెల్లూరు- జి.కుతూహలమ్మ
* చంద్రగిరి- గల్లా అరుణకుమారి
* తంబళ్లపల్లె- జి.శంకర్ యాదవ్
* సింగనమల- బండారు రవికుమార్
* తాడిపత్రి- జేసీ ప్రభాకర్ రెడ్డి
* మైదుకూరు- సుధాకర్ యాదవ్
* పులివెందుల- సతీష్ రెడ్డి
* ఉదయగిరి- బొల్లినేని రామారావు
* వెంకటగిరి-కె.రామకృష్ణ
* ఏలూరు- బాదేటి కోట రామారావు
* కోవూరు- పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి
* పొన్నూరు- ధూళిపాళ్ల నరేంద్
* తిరువూరు- నల్లగట్ల స్వామిదాసు

Exit mobile version