Site icon TeluguMirchi.com

మంత్రి కాన్వాయ్పై చెప్పుల దాడి

satrlucharalaపై-లిన్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రి శత్రుచర్ల విజయ రామరాజుకు సమైక్య సెగ తగిలింది.ఆయనను మంగళవారం సమైక్య వాదులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఆయన కాన్వాయ్ పైకి చెప్పులు విసిరారు. శత్రుచర్ల వెంటనే రాజీనామాచేయాలని సమైక్య వాదులు డిమాండ్ చేశారు.

Exit mobile version