Site icon TeluguMirchi.com

పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులదే !

తెలంగాణాలో సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలని, విద్యార్థులందరినీ పాఠశాలల్లో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులదేనని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.

Exit mobile version