తెలంగాణాలో సెప్టెంబర్ 1 నుంచి విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని గిరిజన గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేయాలని, విద్యార్థులందరినీ పాఠశాలల్లో చేర్పించే బాధ్యత ఉపాధ్యాయులదేనని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.