Site icon TeluguMirchi.com

ఎలుకలు పీక్కుతినడం వల్ల పసికందు మృతి

kid-icu
గుంటూరు జీజీహెచ్ లో ఎలుకలు పీక్కుతినడం వల్ల పసికందు మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఆసుపత్రి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు.
సంఘటనపై కార్యదర్శి స్థాయి అధికారిచే విచారణకు ఆరేశించిన సీఎం చంద్రబాబు.
ఆర్ ఎం వో సహా ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసిన ముఖ్యమంత్రి.
48 గంటలలో నివేదికఅందజేయాలని అధికారులను ఆదేశించిన ముఖ్యమంత్రి.
బాధిత కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.
ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు.

Exit mobile version