Site icon TeluguMirchi.com

మధ్యప్రదేశ్ మాజీమంత్రి అరెస్ట్..!

ragavjiమధ్యప్రదేశ్ మాజీ మంత్రి రాఘవ్  జీని ఆ రాష్ట్ర పోలీసులు ఈరోజు (మంగళవారం) అరెస్ట్ చేశారు. తొమ్మిదేళ్లుగా మధ్యప్రదేశ్ ఆర్ధిక మంత్రిగా ఉన్న రాఘవ్ జీపై.. పనిమనిషి లైంగిక వేధింపుల కేసు పెట్టడంతో.. ఆయన మంత్రి
పదవి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. లైంగిక వేధింపుల ఆరోపణలతో కేసు నమోదు కావడంతో రాఘవ్ జీ గత రెండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. భోపాల్ లోని కో ఇ ఫిజా ప్రాంతంలో ఒక ప్లాట్ లో తలదాచుకుంటున్న రాఘవ్ జీని అరెస్ట్ చేసినట్లు ఐజీ ఉపేంద్ర తెలిపారు.

Exit mobile version