Site icon TeluguMirchi.com

తాజ్‌మహల్‌ కి ఇంటిపన్ను నోటీసులు


తాజ్‌మహల్‌ బాకీ పడిన ఇంటి పన్నును చెల్లించాల్సిందిగా భారత పురావస్తు విభాగానికి ఆగ్రా మున్సిపల్‌ కార్పొరేషన్‌ నోటీసులు జారీ చేసింది. బకాయి పడ్డ రూ.88,784(వడ్డీ రూ.47,943)ను 15 రోజుల్లో చెల్లించాలని గడువు విధించింది. ఇలా నోటీసు జారీ చేయడం ఈ శతాబ్దంలోనే మొదటిసారి. తాజ్‌కి పక్కనే ఉన్న మరో కట్టడం ఇతిమద్‌-ఉద్‌-దౌలాకు పన్ను నోటీసులు అందాయి.

Exit mobile version