Site icon TeluguMirchi.com

పీవీపీకి పవన్ షాక్

pawan
విజయవాడ నుంచి ఎలాగైనా ఎన్నికల బరిలోకి దిగాలని భావించిన పీవీపీ అధినేత పొట్లూరి వరప్రసాద్‌కి చివరకు నిరాశే ఎదురైంది. ఇండిపెండెంట్ గా పోటీచేస్తే మద్దతివ్వలేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చి చెప్పినట్లు సమాచారం. పవన్ మద్దతు లేకుండా బరిలోకి దిగేందుకు పీవీపీ వెనక్కితగ్గునట్లు టాక్ నడుస్తోంది. చివరి ప్రయత్నాల్లో భాగంగా బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడితో పొట్లూరి భేటీ అయ్యారు. సీటు విషయమై ఆయన నుంచి క్లారిటీ లేకపోవడంతో, డ్రాపై పోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

Exit mobile version