Site icon TeluguMirchi.com

చంద్రబాబుని ఆహ్వానించిన పవన్!

pawan-and-chandrababu

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తేనేటి విందుకు ఆహ్వానించారు. పవన్ ఆహ్వానం మేరకు చంద్రబాబు ఆయన నివాసానికి వెళ్లారు. అయితే, మంగళవారం సాయంత్రం హైదరాబాద్ ఎల్భీనగర్ లో జరిగిన సభలో పవన్ కళ్యాణ్, చంద్రబాబును సరిగ్గా పట్టించుకోలేదు.. వేదికపై కనీసం షేక్ యాండ్ కూడా ఇవ్వలేదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకొంది. ఈ సమావేశంలో ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ, ఎన్నికల ప్రచారంపై వీరు చర్చిస్తున్నట్లు సమాచారం.

Exit mobile version