Site icon TeluguMirchi.com

పచ్చి నిజాలు బయటపెట్టిన పవన్ కళ్యాణ్..

గత కొన్ని రోజులుగా పవన్ కళ్యాణ్ ఫై కొన్ని మీడియా చానెల్స్ , అలాగే సంబంధం లేని వ్యక్తులు పవన్ ను టార్గెట్ చేయడం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడిప్పుడు పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ ని జనాల్లోకి తీసుకెళ్తూ, పూర్తి రాజకీయం చేస్తున్నాడు. దీంతో ప్రజల్లో పవన్ కళ్యాణ్ ఫై ఓ నమ్మకం ఏర్పడి , ఆయన వెనుక నడిచేందుకు వస్తున్నారు. దీనిని జీర్ణించుకోలేని తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ ను దెబ్బ తీయాలని లేనిపోని విషయాల్లో ఆయన్ను లాగుతూ , పరువు తీయడం మొదలు పెట్టారు.

కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న పవన్ కళ్యాణ్ , తాజాగా తన ట్విట్టర్ లో సంచలన పోస్టులు చేసి అందరికి అసలు నిజాలు తెలియజేసాడు. ఈరోజు (ఏప్రిల్ 20) చంద్రబాబు పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆయనకు విషెష్ తెలియజేస్తూ , కొన్ని సంఘటలను ఆయనకు తెలియజేసాడు. అవేంటో మీరే చూడండి.

Exit mobile version