Site icon TeluguMirchi.com

కావూరి, పళ్ళంరాజు రాజీనామా?

kavuri pallam rajuకేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, పళ్ళంరాజు తమ పదవులకు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ రాజీనామా వార్తను అధికారికంగా ద్రువీకరించాల్సి వుంది. తెలంగాణ ఏర్పాటుకు కేబినేట్ ఆమోదం తెలపడం తో వీరు రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కేబినేట్ సమావేశానికి మధ్యలోనే వీరు బయటకు వచ్చేశారని సమాచారం.

Exit mobile version