వార్తలు

జగన్ ప్రకారం తెలంగాణలో టీ ఆర్ యెస్ లేదా ??

జగన్ సభ చివరిలో ఒక అభిమాని , సరదాకే కావచ్చు కానీ ..” ఆ  నాలుగో సింహం ఎక్కడ’  అని అడగడం బహుశా ఈ సభ జరిగిన విధానాన్ని పూర్తిగా రిఫ్లెక్ట్ చేస్తుందేమో!! సాయికుమార్ సినిమా...

అయోమయంలో చిరంజీవి ?

రాష్ట్ర విభజన విషయంలో బహుశా తనకేమీ సంభందం లేదన్నట్లువుండిపోయిన నాయకుడు ఎవరన్నా వున్నారూ అంటే, ఆయనేచిరంజీవి. సమైక్య ఆంధ్ర పోరాటం ప్రారంభం అయినప్పటి నించీ కూడా డిల్లీ లోనే వుంటూ , ఆంధ్రకురాకుండా, ఒకవేళ వచ్చినా దాదాపుగా హైదరాబాదుకే పరిమితమౌతూ, ఎప్పుడు ఈ ఆంధ్ర తెలంగాణ సమస్య పరిష్కారమౌతుందా అని వేచిచూస్తూ కాలం...

ప్రభుత్వం కళ్ళు మూసుకుందా ?… గాలి

వై ఎస్ ఆర్ పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుతం చంచల్ గూడా జైలులో వున్న జగన్మోహనరెడ్డికి రాష్ట్రంలో అధికారం లో వున్న కాంగ్రెస్ పార్టీ నిబంధనలకు విరుద్ధంగా అన్ని సౌకర్యాలను కల్పిస్తోందని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి...

జీవన్ రెడ్డి జోకేశారు !

మాజీమంత్రి, తెలంగాణా కాంగ్రెస్ నాయకుడు జీవన్ రెడ్డి కడుపులు పగిలిపోయేంత జోక్ విసిరారు. దివంగత ముఖ్యమంత్రులు ఎన్.టి. రామారావు, వై ఎస్ రాజశేఖర్ రెడ్డి లు జీవించివుంటే ప్రత్యెక తెలంగాణా కు మద్దత్తు...

తమ్మినేని మళ్లీ జంప్ !

ఉత్తరాంధ్ర కు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రవిభజన విషయంలో చంద్రబాబు నాయుడు తెలంగాణా కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు నిరసనగా...

హైదరాబాద్ ను ఏం చేస్తారు ?

తెలంగాణా రాష్ట్రవిభజన కు సంబంధించి మంగళవారం నాడు కేంద్రప్రభుత్వం తుది నిర్ణయం గైకోనబోతున్న నేపధ్యంలో అందరిముందు " హైదరాబాద్ ను ఏం చేయబోతున్నారు " అన్న ప్రశ్న నిలువెత్తున నిలిచింది. సమైక్యాంధ్ర కోరుకునేవారికి రాష్ట్రవిభజన నిర్ణయం బాదాకరమైనప్పటికీ...

” విజయమ్మా…. ఇది హేయం!”

వై. ఎస్. రాజశేఖర రెడ్డి నిలువెత్తు అవినీతికి చిరునామాగా నిలిచిన జలయజ్ఞం శంకుస్థాపన రాళ్ళను చూసేందుకు ఆయన సతీమణి విజయలక్ష్మి వెళ్ళటం అత్యంత హేయమని తెలుగుమహిళ అధ్యక్షురాలు శోభా హైమవతి ఎద్దేవా చేసారు. వై. ఎస్. శంకుస్థాపన...

మహానాడు కు ఏర్పాట్లు ముమ్మరం

ఈ నెల 27, 28 తేదిలలో హైదరాబాద్ లో జరుగనున్న మహానాడు నిర్వహణ కు సంబంధించి ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి. గత మూడు రోజులుగా పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పార్టీ నేతలతో...

అయోమయావస్థలో కొణతాల !

తెలుగుదేశం నాయకుడు దాడి వీరభ్రదరావు తమ పార్టీలో చేరడం పట్ల అలిగిన వైకాపా నాయకుడు కొణతాల రామకృష్ణ ఇప్పుడు డైలామాలో పడ్డట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ తలుపులు ఆయనకు తెరిచే వున్నాయి. కానీ జిల్లాలో...

‘ దేశం ‘ గూటిలోకి కలెక్షన్ కింగ్ ?

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తెలుగుదేశం పార్టీ లోకి చేరబోతున్నారా ? వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ లో ఊహించిన రీతిలో ఆహ్వానం లభించలేదా ? తనకు రాష్ట్రంలో ఎక్కడినుంచైనా పార్లమెంటుకు పోటీ చేసేందుకు...

Latest News