వార్తలు

ఎలుకలు పీక్కుతినడం వల్ల పసికందు మృతి

గుంటూరు జీజీహెచ్ లో ఎలుకలు పీక్కుతినడం వల్ల పసికందు మృతి చెందడం పట్ల తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆసుపత్రి అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు. సంఘటనపై కార్యదర్శి స్థాయి...

చంద్రబాబు అధ్యక్షతన స్వచ్ఛభారత్

ఢిల్లీ ఏపీ భవన్ లో చంద్రబాబు అధ్యక్షతన స్వచ్ఛభారత్ పై నీతి ఆయోగ్ ఉపసంఘం సమావేశం ప్రారంభం. అధికారులతో కలిసి స్వచ్ఛభారత్ పై నీతీ ఆయోగ్ ఉపసంఘం నివేదిక తయారీపై చంద్రబాబు కసరత్తు మధ్యాహ్నం...

ఉద్యోగుల పిల్లల స్ధానిక‌త పై ప్ర‌భుత్వం దృష్టి..

ఏపి రాజ‌ధానికి త‌ర‌లి వెళ్లే ఉద్యోగుల పిల్లల స్ధానిక‌త నిర్దార‌ణ పై ప్ర‌భుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే..వీరి స్థానిక‌త అంశం పై అధ్య యనం చేసేందుకు ప్ర‌భుత్వం ముగ్గురు కార్య‌ద‌ర్శుల‌తో క‌మిటీ...

ఆంధ్రప్ర‌దేశ్ లో మాన‌వ వ‌న‌రుల అభివృద్ది కేంద్రం

ఆంధ్రప్ర‌దేశ్ లో మాన‌వ వ‌న‌రుల అభివృద్ది కేంద్రం ఏర్పాటు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. హైద‌రా బాద్‌లో ఉన్న చెన్నారెడ్డి మాన‌వ వ‌న‌రుల అభివృద్ది త‌ర‌హాలో దీనిని అభివృద్ది చేయ‌నుంది. ఏపి నూత‌న రాజ‌ధాని...

పనితీరే ప్రామాణికం

టీచ‌ర్ల బ‌దిలీలకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు ఏపి మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు. ప‌నిచెసే ఉపాధ్యాయుల‌కు పెద్ద పీట వేస్తామన్న గంటా బదిలీల్లో ఉపాధ్యాయుల పనితీరును పరిగణలోకి తీసుకుంటామన్నారు...ఏపీలోని అన్ని...

కఠిన చర్యలు తీసుకుంటాం

క‌డ‌ప ఘ‌ట‌న‌ తన దృష్టికి రాగానే జిల్లా కలెక్ట‌ర్, ఎస్పీల‌తో మాట్లాడి,విచార‌ణ‌కు త్రీ స‌భ్య క‌మిటీని ఎర్పాటు చెశామ‌న్నారు ఏపి మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావు.. ప‌ద్మ‌ావ‌తి యూనివ‌ర్సిటీ రిజిస్ర్ట‌ర్ ...
Anna-Canteens

ఏపీలో అతీగ‌తీ లేని అన్న‌క్యాంటిన్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలోకి వచ్చాక అత్యంత ప్రాధాన్యత గా ప్రకటించిన పథకం అన్న క్యాంటీన్లు.ఏపీ లో ప్రమోగాత్మకంగా మొదట ఐదు చోట్ల ఈ ప‌థ‌కాన్ని అమ‌ల్లోకి...

పంచాయితీ పారిశుద్య సమ్మె వాయిదా..

పంచాయితీ పారిశుద్య కార్మీకులతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పంచాయితీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ సీపీఎం, సీపీఐ ఎమ్మెల్యేలు సున్నం రాజయ్య, రవీందర్ నాయక్ తో పాటు పారిశుద్య కార్మీక...

కాంగ్రేస్ దూకుడు

అధికార పార్టీ కార్య‌క్ర‌మాల‌పై కాంగ్రెస్ నేత‌లు నిప్పులు చెరిగారు . రోజూ ఏదో ఒక నిర‌స‌న కార్య‌క్ర‌మంలో జ‌నాల్లోకి వెలుతున్న హ‌స్తం నేత‌లు అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా అధికార పార్టీతో చెడుగుడు ఆడుకుంటున్నారు. ...

సీనియర్లు పార్టీ వీడితే మంచిదే…

సీనియ‌ర్ నేత డి. శ్రీ‌నివాస్ టీఆర్ఎస్ లో చేరడం కాంగ్రెస్ కు మొద‌ట షాక్ లా త‌గిలింది.సోనియాకు స‌న్నిహితంగా ఉండే అతి కొద్ది మంది నేత‌ల్లో డిఎస్ ఒక‌రు. అలాంటి వ్య‌క్తే...

Latest News