వార్తలు

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం – వై ఎస్ చౌదరి

రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యము అని భావించాము కాబట్టే రాష్ట్రానికి ద్రోహము చేసిన కాంగ్రెస్ పార్టీ పెట్టిన బిల్ అని చూడకుండా మద్దతు ఇచ్చాము . సభలోకి వెళ్లకముందే AP ప్రయోజనాలు ముఖ్యము...

మోర్బీకి దీటుగా ఏపీ

గుజరాత్‌లోని మోర్బీకి దీటుగా ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త సిరామిక్ సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ప్రకటించారు. కృష్ణా, గోదావరి జిల్లాలలో ఏదైనా అనువైన ప్రదేశంలో 3 వేల ఎకరాల విస్తీర్ణంలో...

అమరావతిలో కళ్లు చెదిరేలా కన్వెన్షన్ సెంటర్

అమరావతిలో చేపడుతున్న ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌ను దేశంలోనే అతి పెద్ద సమావేశ మందిరంగా వుండేలా నిర్మించడానికి డాక్టర్ బీఆర్ షెట్టీ గ్రూపు అంగీకరించింది. అలాగే, తాము తలపెట్టిన ఎగ్జిబిషన్ సెంటర్‌ను జర్మనీలోని హనోవర్...

పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేస్తాం

పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేయటానికి మలేషియా సిద్ధంగా ఉందని మలేషియా రవాణా శాఖ మంత్రి లీవె షంగ్ లై (Liow Tiong Lai) స్పష్టం చేశారు. గురువారం...

మరోసారి మీడియా ముందుకు రానున్న పవన్ కళ్యాన్

తుని" సంఘటన శాంతి భద్రతల సమస్య గా మారటం పై జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆందోళన. కేరళలో షూటింగ్ ఆపి హైదరాబాద్ కు పయనం. రేపు మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్న...

కాపు గర్జనలో ఉద్రిక్తత

కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన కాపుగర్జన సభ.. ఊహించని రీతిలో ఉద్యమరూపం దాల్చి ఉద్రిక్త పరిస్థితులకు దారితీయడంతో ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యవసరం సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రులు,...

వరద బాధితులకు సేవలను ఒక సవాల్ గా తీసుకోవాలి

వరద బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, ఒక్కొ కిలో చొప్పున కందిపప్పు, పంచదార, 1 లీటర్ పామాయిల్, వెంటనే అందజేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు....

వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి

తుపాను, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని బుధవారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శుక్రవారం ఉదయం 12 గంటలకు నష్టం జరిగిన...

పొగాకు ట్రేడర్లకు చంద్రబాబు డెడ్‌లైన్

‘రైతులు కష్టకాలంలో వున్నారు, వారిని ఒడ్డున పడేయడం మీ ధర్మం, వారికి మనస్ఫూర్తిగా సహకరించండి, వాళ్లల్లో మళ్లీ ఆత్మవిశ్వాసం నింపండి’- అని పొగాకు ట్రేడర్లకు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు హితబోధ చేశారు....

ఐటి పరిశ్రమకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భారీ ప్రోత్సాహకాలు

రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీది కీలకపాత్ర. ఆర్ధిక వ్యవస్థ బలోపేతానికిటెక్నాలజీ వెన్నెముక లాంటిదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.నవ్యాంధ్రలో ఐటీ పరిశ్రమ అభివృద్ధికి వీలుగా ప్రోత్సాహకాలతో ఐటీ పాలసీని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించి బ్లూ...

Latest News