మోడీ, బాబులకు పవన్ మరో ఛాన్స్?
2014 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కేంద్రంలో మోడీకి, రాష్ట్రంలో టీడీపీ చంద్రబాబు నాయుడుకు మద్దతు పలికిన విషయం తెల్సిందే. పార్టీ పెట్టి పోటీకి అవకాశం ఉన్నా కూడా పవన్...
పొత్తుపై బాబు వ్యాఖ్య… వద్దంటే నమస్కారం పెట్టేస్తాం
2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కొత్త పొత్తులు ఏపీలో పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేసిన బీజేపీ త్వరలో రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో వైకాపాతో కలిసి పోటీ...
విలీన ఒప్పందం ప్రకారం చిరంజీవికి మళ్లీ ఎంపీగా ఛాన్స్
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల నుండి పూర్తిగా తప్పుకున్నట్లే అంటూ గత కొన్నాళ్లుగా మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెల్సిందే. అయితే విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి రాజ్యసభ సభ్యత్వంను కాంగ్రెస్ పార్టీ...
జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత గజల్ శ్రీనివాస్ మాటలు
తన వద్ద పని చేస్తున్న యువతిని లైంగికంగా వేదించిన కేసులో గజల్ శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెల్సిందే. పోలీసులు పలు సార్లు రిమాండ్‌లోకి తీసుకుని గజల్ శ్రీనివాస్‌ను విచారించడం జరింగింది....
సీఎం సీటులో కూర్చున్న బాలయ్య
ఆంధ్రప్రదేశ్ సీఎం క్యాంపు ఆఫీస్‌లో ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. గత మూడు రోజులుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరియు ముఖ్యమైన మంత్రులో దావోస్ సభకు హాజరు అయ్యేందుకు విదేశాల్లో...
పవన్ యాత్ర టీఆర్‌ఎస్‌కు లాభమా? నష్టమా?
మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ను దుమ్మెత్తి పోసిన పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి ప్రభుత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నాడు. కొత్త సంవత్సరం సందర్బంగా పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి కేసీఆర్‌కు శుభాకాంక్షలు...
కాంగ్రెస్‌కు బంపర్ ఆఫర్ ప్రకటించిన పవన్
తెలంగాణలో పవన్ చేస్తున్న యాత్రను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో వారికి పవన్ షాకింగ్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తాజాగా ఖమ్మంలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన పవన్ కాంగ్రెస్ నాయకులు అంటే...
బాబు, జగన్‌లకు సాధ్యం కానిది పవన్‌కు సాధ్యం అయ్యేనా?
తెలుగు రాష్ట్రం ఏపీ మరియు తెలంగాణగా విడిపోయాక టీడీపీ మరియు వైకాపాలు కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యాయి. తెలంగాణలో టీడీపీని బలోపేతం చేయాలని చంద్రబాబు నాయుడు రెండు సంవత్సరాలు ప్రయత్నించాడు. కాని...
పవన్ యాత్రతో టీ కాంగ్రెస్‌లో భయం
రాష్ట్రం విడిపోయాక బలపడాల్సిన కాంగ్రెస్ ఆ లాభంను పొందలేక పోయింది. ప్రత్యేక రాష్ట్రంను కాంగ్రెస్ పార్టీ ఇచ్చినా కూడా ఆ పార్టీకి ప్రయోజనం చేకూరలేదు. అధికారంను టీఆర్‌ఎస్ పార్టీ ఎగరేసుకుపోయింది. 2019 ఎన్నికల్లో...
గవర్నర్ తీరు నిజంగా బాగాలేదా?
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పటి నుండి గవర్నర్‌గా నరసింహన్ కొనసాగుతూ వస్తున్నాడు. రాష్ట్రం రెండుగా విడిపోయిన తర్వాత తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా నరసింహన్‌ను కేంద్రం కొనసాగిస్తూ వచ్చింది. యూపీఏ హయాంలో నియమించబడిన గవర్నర్‌లు...