Site icon TeluguMirchi.com

ఒమిక్రాన్ ఎఫెక్ట్ , రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసిన కేంద్రం

ఒమిక్రాన్‌ కేసులు భారీగా పెరుగుతున్న దశలో కేంద్రం చర్యలకు సిద్ధమైంది. అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కరోనా పరిస్థితులు, ఒమిక్రాన్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ కాసేపటి క్రితం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రాలకు పలు సూచనలు చేశారు. పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉన్న జిల్లాలపై రాష్ట్రాలు దృష్టిసారించాలని తెలిపారు. కనీసం 14 రోజులు ఆంక్షలు అమల్లో ఉండేలా చూడాలన్నారు. ముఖ్యంగా రాబోయే పండగ రోజుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

రాష్ట్రాలకు కేంద్రం చేసిన పలు సూచనలు..

Exit mobile version