Site icon TeluguMirchi.com

తెలంగాణలో అధికారుల నియామకం

telanagan
కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పలు కీలక శాఖలకు అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

* ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి- రామకృష్ణారావు
* దేవాదాయశాఖ కార్యదర్శి – వెంకటేశ్వరరావు
* ఎయిడ్స్‌కంట్రోల్ సొసైటీ ప్రాజెక్టు డైరెక్టర్- బి.కిశోర్
* సీసీఎల్ఏ ప్రత్యేక కమిషనర్ – జి.డి. అరుణ
* యువజనసర్వీసులు, క్రీడా విభాగం కార్యదర్శి- లవ్ అగర్వాల్
* స్టాంపులు, రిజిస్ట్రేషన్లు ముఖ్య కార్యదర్శి- వీకే అగర్వాల్
* ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి – నాగిరెడ్డి

Exit mobile version